MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • వర్షాకాలంలో జబ్బున పడ్డారా..? ఈ రసం తాగితే దెబ్బకు జలుబు పారిపోవాల్సిందే

వర్షాకాలంలో జబ్బున పడ్డారా..? ఈ రసం తాగితే దెబ్బకు జలుబు పారిపోవాల్సిందే

ఈ సీజన్ లో.. చాలా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అంతేకాదు.. ఎక్కువగా ఉడకపెట్టిన ఆహారం తీసుకోవాలి. అప్పుడు సులభంగా జీర్ణమౌతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 03 2024, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


గత వారం రోజులుగా కంటిన్యూస్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. ఈ క్రమంలో ఎక్కువ మంది జబ్బుల బారినపడుతూ ఉంటారు. చాలా రకాల ఇన్ఫెక్షన్లు మనపై దాడి చేయడం మొదలుపెడతాయి. ముందుగా, జ్వరం, జలుబు, దగ్గు లాంటి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. 
 

వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల.. హానికరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. దీని కారణంగానే ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి.  ఈ వర్షాకాలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మన జీర్ణ క్రియ బలహీనంగా మారుతుంది. అందుకే.. ఈ సీజన్ లో.. చాలా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అంతేకాదు.. ఎక్కువగా ఉడకపెట్టిన ఆహారం తీసుకోవాలి. అప్పుడు సులభంగా జీర్ణమౌతుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీ ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, అయితే మీ చుట్టూ ఎక్కువ మంది వ్యక్తులు అనారోగ్యానికి గురవుతారు. మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఈ సీజన్‌లో మీరు తప్పనిసరిగా వండుకోవాల్సిన ఒక వంటకం రసం. ఈ వాతావరణంలో ఒక మంచి గిన్నె రసాన్ని మించినది ఏదీ లేదు. ఇది ఓదార్పునిస్తుంది . ఇది చాలా రుచిగా ఉంటుంది. చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎక్కువ శ్రమ  లేకుండా సులభంగా తయారు చేయవచ్చు. 
 

35

పోషకాహార నిపుణుడు పంచుకున్న ఈ వంటకం కేవలం 5 నిమిషాల ప్రిపరేషన్ తీసుకుంటుంది.ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు నుండి ఉపశమనం అందిస్తుంది చింతపండు , కరివేపాకు వంటి రసం తయారీకి సంబంధించిన అన్ని పదార్థాలు ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని లోపల నుండి పోషించడానికి కలిసి పనిచేస్తాయి.
 

45
rasam

rasam

ఈ రసం ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం..

ముందుగా.. రెండు పెద్ద టమాటలు తీసుకొని.. అందులో ఒక పది మిరియాలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసి జీలకర్ర, ఎండు మిరపకాయలు, ఇంగువ వేసి పోపు వేయాలి. ఇప్పుడు అందులో.. బ్లెండ్ చేసిన టమాట మిశ్రమాన్ని చేర్చాలి. ఆ తర్వాత.. మీకు కావాల్సినంత నీరు పోసుకొని రసం లాగా చేసుకోవడమే. అందులో.. పసుపు, ఉప్పు చేరిస్తే సరిపోతుంది. ఐదు నిమిషాల పాటు మరిగిస్తే.. మీ వేడి వేడి రసం తయారైనట్లే. కొత్తిమీర చివరలో చేరిస్తే సరిపోతుంది.  అన్నంలో అయినా తీసుకోవచ్చు. లేదంటే.. మామూలుగా సూప్ లా అయినా తాగొచ్చు.
 

55

ఈ రసం ఈ సీజన్ లో  బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. దానిలో ఉన్న మిరియాలు... మీకు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయం చేస్తుంది. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sweet potato: రోజుకి ఒక చిలగడ దుంప తింటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Garlic Chicken: మీకిష్టమైన వాళ్లకి ఈ చికెన్ రెసిపీ చేసి పెట్టండి..తిన్న వెంటనే ఫిదా అయిపోతారు
Recommended image3
మామిడి పండు తినడానికి సరైన సమయం ఏంటి.? తినే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved