MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Life
• Food
• ఈజీగా చేయవచ్చని..బ్రేక్ ఫాస్ట్ లో అది తింటున్నారా?

ఈజీగా చేయవచ్చని..బ్రేక్ ఫాస్ట్ లో అది తింటున్నారా?

ఈ మధ్యకాలంలో చాలామంది అల్పాహారం కింద బ్రెడ్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. దీనిని ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 30 2021, 02:40 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అసవరం.  మనం ఆరోగ్యంగా ఉండాలంటే అల్పాహారం అస్సలు మిస్ చేయకూడదు.  అలా అని ఏదిపడితే అది తినడం కూడా అంత మంచిదేమీ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

చాలా మంది సింపుల్ గా అయిపోతుంది కదా.. అని ప్రతిరోజూ ఉదయాన్నే అరటిపండ్లు, బ్రెడ్, కోడిగుడ్డు.. ఇదే రోజూ తింటూ ఉంటారు. కానీ ఇదే మెనూ రోజూ తీసుకోవడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

310

బ్రెడ్‌లో అధిక పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ ఉంటుంది, ఇది శరీరానికి చాలా హానికరం. రుచికరమైన బ్రెడ్ తెలియకుండానే శరీరానికి ఎంత ప్రమాదం కలిగిస్తుందో మీకు తెలిస్తే, మీరు ఈ రోజు నుండి అల్పాహారం జాబితా నుండి దీనిని తీసేస్తారు.

410

ఈ మధ్యకాలంలో చాలామంది అల్పాహారం కింద బ్రెడ్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. దీనిని ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది.

ఈ మధ్యకాలంలో చాలామంది అల్పాహారం కింద బ్రెడ్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. దీనిని ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది.

ఈ మధ్యకాలంలో చాలామంది అల్పాహారం కింద బ్రెడ్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. దీనిని ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది.

510

అల్పాహారం అంటే బటర్ టోస్ట్, శాండ్‌విచ్‌లు, ఫ్రెంచ్ టోస్ట్. అన్నట్లుగా మారిపోయింది.

610

బ్రెడ్‌లో అధిక పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ ఉంటుంది, ఇది శరీరానికి చాలా హానికరం. ఇది చాలా ప్రమాదం కూడా.

710

బ్రెడ్ తయారుచేసేటప్పుడు అనేక రకాల పోషకాలను తొలగిస్తారు. నిజానికి దానిని తయారు చేసే పిండికి ఒక రుచి ఉంటుంది అది ఉంటే, బ్రెడ్ అస్సలు రుచికరంగా ఉండదు. ఆ దుర్వాసనను నివారించడానికి వివిధ రుచులను కలుపుతారు, అందుకే ఆరోగ్యానికి హానికరం.

810

వైట్ బ్రెడ్ ని బ్లీచింగ్ చేస్తారు.  ఇది శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ బ్రడ్ తినడం వల్ల ఎసిడిటీ బాగా పెరుగుతుంది.

910

ప్రతిరోజూ బ్రెడ్ తినడం వల్ల కార్బన్ డయాక్సైడ్, బ్రోమిన్ వంటి విష పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. ఇది భయంకరమైన వ్యాధులకు దారితీస్తుంది.

1010

రొట్టెలో ఎక్కువ ఉప్పు మరియు సోడియం శరీరానికి చాలా నష్టం కలిగిస్తాయి మరియు రొట్టెలో ని షుగర్ కారణంగా   బరువు ఎక్కువగా పెరుగుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved