MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Life
• Food
• ఈ కరోనా టైంలో ఆరోగ్యంగా ఉండాలా..? ఈ జ్యూస్ తాగాల్సిందే..!

ఈ కరోనా టైంలో ఆరోగ్యంగా ఉండాలా..? ఈ జ్యూస్ తాగాల్సిందే..!

పాలకూర జ్యూస్ తాగడం వల్ల కంటిచూపుకు చాలా మంచిది. అంతేకాకుండా.. అరుగుదల సమస్యలు కూడా తగ్గుపోతాయి.

1 Min read
Author : ramya Sridhar
Published : May 07 2021, 03:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ప్రస్తుతం కరోనా విపరీతంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాల్సిందే. అయితే.. ఆ ఆరోగ్యం పాలకూర తో లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

దాదాపు అందరూ చలికాలంలో పాలకూర తినడానికి ఎక్కువ ఆసక్తి  చూపిస్తుంటారు. అయితే.. నిజానికి దానికి ఎండాకాలం తినడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాలకూరలో యాంటీ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కాక పాలకూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..

310

పాలకూరలో కాల్షియం, సోడియం, పాస్పరస్, ఐరన్,  మినరల్ సాల్ట్స్, ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ లాంటి పోషకాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రతిరోజూ పాలకూర జ్యూస్ తాగమని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది.

410

పాలకూర జ్యూస్ తాగడం వల్ల కంటిచూపుకు చాలా మంచిది. అంతేకాకుండా.. అరుగుదల సమస్యలు కూడా తగ్గుపోతాయి.

పాలకూర జ్యూస్ తాగడం వల్ల కంటిచూపుకు చాలా మంచిది. అంతేకాకుండా.. అరుగుదల సమస్యలు కూడా తగ్గుపోతాయి.

పాలకూర జ్యూస్ తాగడం వల్ల కంటిచూపుకు చాలా మంచిది. అంతేకాకుండా.. అరుగుదల సమస్యలు కూడా తగ్గుపోతాయి.

510

పాలకూర జ్యూస్ తాగడం వల్ల ఎముకలు బలపడతాయి.  దీనిలో కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్  ఉంటాయి. బలహీనంగా ఉండేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అందుకే పాలకూరను కచ్చితంగా మీ డైట్ లో భాగం చేసుకోవాలని నిపుణలు చెబుతున్నారు.

610

పాలకూర జ్యూస్ తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీనిని తాగడం వల్ల శరీరంలోని చెడు పదార్థాలన్నీ బయటకు పోతాయి.

710

ఈ జ్యూస్ తాగడం వల్ల పొట్ట లైట్ గా ఉంటుంది.  మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతోంది.

810

పాలకూర జ్యూస్ లోని విటమిన్ ఏ, విటమిన్ సీ.. కంటి చూపుకు చాలా అవసరం. కంటి ఇన్ఫెక్షన్లు తగడానికి కూడా సహాయం చేస్తుంది.

910

అధిక బరువు, ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నవారు ఈ జ్యూస్ తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు.

1010

రోగ నిరోధక శక్తి పెరుగుదలకు కూడా సహాయం చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved