MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఈ ఫుడ్స్ తో జుట్టు రాలే సమస్యకు చెక్..!

ఈ ఫుడ్స్ తో జుట్టు రాలే సమస్యకు చెక్..!

బచ్చలికూర కూడా జుట్టు పోషణకు చాలా మంచిది. పాలకూర చర్మం  ప్రకాశాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో కణాల పునరుత్పత్తికి సహాయపడే విటమిన్ ఎ కలిగి ఉంటుంది. ఇది చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.  

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 08 2020, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. మార్కెట్లో లభించే ఎన్ని నూనెలు, షాంపూలు వాడినా.. ఈ సమస్య మాత్రం తగ్గడం లేదు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాలతో.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు  చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
 జుట్టు పెరుగుదలకు మంచి ప్రోటీన్ కోడిగుడ్డు నుంచి లభిస్తుంది. ప్రోటీన్ తీసుకోవడం జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా.. జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

311
వంకాయలో ఐరన్, విటమిన్ ఎ మరియు సి వంటి పోషకాలు ఉంటాయి. జుట్టు బలోపేతం చేయడానికి మరియు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి వంకాయ బాగా ఉపయోపడుతుంది. 

411
బచ్చలికూర కూడా జుట్టు పోషణకు చాలా మంచిది. పాలకూర చర్మం  ప్రకాశాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో కణాల పునరుత్పత్తికి సహాయపడే విటమిన్ ఎ కలిగి ఉంటుంది. ఇది చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.

బచ్చలికూర కూడా జుట్టు పోషణకు చాలా మంచిది. పాలకూర చర్మం  ప్రకాశాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో కణాల పునరుత్పత్తికి సహాయపడే విటమిన్ ఎ కలిగి ఉంటుంది. ఇది చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.

బచ్చలికూర కూడా జుట్టు పోషణకు చాలా మంచిది. పాలకూర చర్మం  ప్రకాశాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో కణాల పునరుత్పత్తికి సహాయపడే విటమిన్ ఎ కలిగి ఉంటుంది. ఇది చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.

511
చేపలు తినడం వల్ల కూడా జట్టు ఊడే సమస్య తగ్గుతుంది.  జుట్టు పెరుగదలకు సహాయపడుంది. చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

611
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి అవోకాడో చాలా మంచిది. అవోకాడోస్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు ఆరోగ్యకరమైనది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

711
వాల్‌నట్స్‌లో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, జింక్ మరియు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇవి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి.

811
ఓట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే..  జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడతాయట. ఇది జుట్టును మందంగా మరియు బలంగా చేస్తుంది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇందులో జింక్, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, ఐరన్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

911
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి క్యారెట్లు చాలా మంచివి. బీటా కెరోటిన్ ఒక పోషకం, ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్‌లో విటమిన్లు కె, సి, బి 6, బి 1, బి 3, బి 2, ఫైబర్, పొటాషియం మరియు భాస్వరం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన మరియు బలమైన జుట్టుకు అవసరం. ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది.

1011
కాలీఫ్లవర్‌లో విటమిన్ ఎ, సోడియం, పొటాషియం, కాల్షియం, జింక్ మరియు ఐరన్ ఉంటాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఇవన్నీ ఉత్తమ మార్గం.

1111
బాదంపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు తగ్గించడానికి సహాయపడే ముఖ్యమైన ఆహారాలలో ఇది ఒకటి. బాదం తినడం వల్ల దానిలోని  మెగ్నీషియం జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా  జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Plate Idli : ఇడ్లీ పాత్ర లేకుండానే హోటల్ స్టైల్ తట్టె ఇడ్లీ..ఈజీ ప్రాసెస్ చూసేయండి
Recommended image2
Tribal Style Fish Fry: ఎప్పుడూ తినే చేపల వేపుడు కాదు..ఉసిరితో చేసే ఈ రెసిపీ తింటే మైమరిచిపోతారు
Recommended image3
హైద‌రాబాద్‌లో మాత్ర‌మే ల‌భించే స్పెష‌ల్ ఫుడ్‌.. లుఖ్నీని ఎప్పుడైనా ట్రై చేశారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved