బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ తినకూడదా..?

First Published 12, Aug 2020, 2:02 PM

ఇడ్లీ,దోశలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఇవి శరీరానికి మంచి చేస్తాయి అని మనమంతా భావిస్తాం. అయితే.. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని నిపుణులు తాజాగా తేల్చడం గమనార్హం. కేవలం ఇడ్లీ, దోశ మాత్రమే కాదు.. ఇలాంటి వి చాలానే ఉన్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి.

సౌత్ ఇండియాలో ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ ఏది అనగానే.. ముందుగా గుర్తుకు వచ్చేది ఇడ్లీ, దోశ. బిలో మిడిల్ క్లాస్ వారి నుంచి.. హై క్లాస్ వరకు ఎవరైనా ఈ ఫుడ్ తినగలరు. అంతేకాదు.. డైట్ లో ఉన్నవారు ఎక్కువగా టిఫిన్ కింద ఇడ్లీనే ప్రిఫర్ చేస్తారు. ఇంట్లో ఎవరికైనా కాస్త అనారోగ్యంగా ఉన్నా.. ఇడ్లీ తింటే మంచిదని చెబుతారు. అయితే.. తాజాగా ఓ పరిశోధనలో.. ఇడ్లీ, దోశలు ఉదయం సమయంలో తినడం మంచిది కాదని తేలిందట.

చాలా మంది ఇళ్లల్లో ఉదయం లేవగానే.. అమ్మా టిఫిన్ ఏంటి అని అడగగానే.. ఎక్కువగా వినపడేది ఇడ్లీ, దోశ నే. ఇవి త్వరగా అరిగి వెంటనే శక్తిని ఇస్తాయి. అంతేకాకుండా వెంటనే కడుపు నిండుతుంది కూడా.

అదొక్కటేనా.. ఇడ్లీ,దోశలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఇవి శరీరానికి మంచి చేస్తాయి అని మనమంతా భావిస్తాం. అయితే.. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని నిపుణులు తాజాగా తేల్చడం గమనార్హం. కేవలం ఇడ్లీ, దోశ మాత్రమే కాదు.. ఇలాంటి వి చాలానే ఉన్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి.

1. వడ.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరూరుతోంది కదా. చాలా మందికి ఎంతో ఇష్టమైన ఈ వడ ఉదయం వేళ తినడం మంచిది కాదట. యావరేజ్ గా ఓ ప్లేట్ వడలో 300 క్యాలరీలు ఉంటాయి. దానికి తోడు అదనంగా చట్నీ, సాంబారు కూడా లాగిస్తాం. అంటే... అదనంగా మరిన్ని కాలరీలు కూడా వస్తున్నాయి. ఈ వడలను మినపప్పు, బియ్యంతో కలిపి చేస్తారు. అయితే.. ఈ వడలకు పొట్టకు అంత మంచిది కాదట. ఇవి అరగడానికి సమయం ఎక్కువ పడుతుందట. అందుకే.. ఉదయాన్నే వడలు తినడం మంచిది కాదని చెబుతున్నారు.

2. పరోటా విత్ కర్రీ.. పరోటాని ఇష్టం గా లాగేంచేవారు కూడా మనలో చాలా మంది ఉంటారు. ఈ టిఫిన్ లో కొవ్వు ఎక్కువగానూ, న్యూట్రీషన్స్ తక్కువగానూ ఉంటాయి. దీనిని మైదాతో తయారు చేస్తాయి.  ఇవి తినడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతోంది. దానికి తోడు వీటిని నూనెతో కాలుస్తారు. అది  కూడా బరువు పెరగడానికి దోహదమౌతాయి.

3. మసాలా దోశ..  దోశను బియ్యం, మినపప్పుతో తయారు  చేయగా.. అందులో మసాలా ఆలుగడ్డలు, నూనె ఉపయోగించి చేస్తారు. దీంట్లో దాదాపు 350కి పైగా క్యాలరీలు ఉంటాయి. దీనిని ఉదయం అల్పాహారంగా తీసుకుంటే.. నీరసంగానూ.. నిద్ర ఎక్కువగా వస్తుంది.

4.ఇడ్లీ..  వీటిని ఆవిరి మీద ఉడికించుకుంటాం. దీనిలో కొవ్వు పదార్థాలు కూడా ఉండవు. మరి.. ఈ ఇడ్లీలతో ఏంటి ప్రాబ్లం అంటారా..? పిండితోనే అసలు సమస్య అంతా. ఇడ్లీ పిండిని.. మినపప్పు.. బియ్యం రవ్వతో తయారు చేస్తారు. దీనిలో కార్బో హైడ్రేట్స్ ఎక్కవుగా ఉంటాయి. తిన్న వెంటనే మనకు శక్తిని ఇస్తాయి కానీ.. అందులో ఉన్న కార్బో హైడ్రేట్స్ కారణంగా త్వరగా అరిగిపోయి వెంటనే మళ్లీ ఆకలి మొదలౌతుంది. అదే ఈ ఇడ్లీని మిల్లెట్స్, ముడి బియ్యంతో చేసుకుంటే మాత్రం హాయిగా తినొచ్చు.

5.కప్ప వేవిచత్తు.. ఇదేం పేరు అని ఆశ్చర్యపోకండి. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో తినకపోవచ్చు. కానీ.. కేరళలో ఇష్టంగా లాగిస్తారు. అయితే.. దీనిని మాత్రం ఉదయం తీసుకోవచ్చట. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందట. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు.

6.మంగళూరు బన్స్.. ఈ టిఫిన్ కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ఉడిపి హోటల్స్ లో వెరీ ఫేమస్. చాలా రుచికరంగా ఉంటుంది. అరిటి పండ్లతో దీనిని తయారు చేస్తారట. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

7.పోహ( అటుకుల ఉప్మా).. నార్మల్ గా పోహ తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అయితే.. మసాలా పోహ మాత్రం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. అుందలో  కొలిస్ట్రాల్ లెవల్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలా కాకుండా.. కొవ్వుతక్కువగా ఉండే వాటితో తయారు చేసుకుంటే.. ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అట.

8.పూరీ విత్ కర్రీ.. నాకు తెలిసి ఇది చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. అయితే.. అన్నింటికన్నా అసలైన డేంజర్ బ్రేక్ ఫాస్ట్ ఇదేనట. ఇది నూనెలో పూర్తిగా వేగుతుంది. దానికి తోడు ఆలుగడ్డతో పూరీ కర్రీ.. దీంట్లో కొవ్వు ఎక్కువగా ఉంటుందట. దీనికన్నా.. తక్కువ నూనెతో చపాతీ తినడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

loader