MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Life
• Food
• షుగర్ పేషెంట్స్ అసలు తినకూడని ఆహారం ఇదే!

షుగర్ పేషెంట్స్ అసలు తినకూడని ఆహారం ఇదే!

సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ పిండి పదార్ధాలు, తక్కువ శక్తితో కూడిన  పోషకమైన ఆహారం తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాల జోలికి మాత్రం అస్సలు వెళ్లకూడదు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 17 2020, 12:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

డయాబెటిస్ సోకిన వారు ఏదైనా ఆహారం తినాలంటే  చాలా సందేహిస్తారు. నిజానికి ఆలోచించాలి కూడా.  ఎందుకంటే.. వాళ్లు ఏ ఆహారం పడితే అది తినకూడదు. ఒకవేళ తింటే.. లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు కచ్చితంగా  డయాబెటిక్ డైట్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

డయాబెటిక్ డైట్  అంటే ఏమిటనే దానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ పిండి పదార్ధాలు, తక్కువ శక్తితో కూడిన  పోషకమైన ఆహారం తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాల జోలికి మాత్రం అస్సలు వెళ్లకూడదు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..

38

షుగర్ పేషెంట్స్ తినకూడని ఆహారాల  జాబితాలో వైట్ బ్రెడ్ అగ్రస్థానంలో ఉంది. ఇవి అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వైట్ బ్రెడ్ డైట్ జోలికి వెళ్లకపోవడం మంచిది.

48

మధుమేహ వ్యాధిగ్రస్తులు నూనేలో వేయించిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కూడా కారణమవుతాయి. శరీరంలో కొవ్వు పెరుగుతుంది, ఇది ఇన్సులిన్ నిరోధకత మరియు మధుమేహానికి దారితీస్తుంది.

58

కూల్ డ్రింక్స్, సోడాలాంటివి కూడా తీసుకోవడం మంచిది కాదు. వీటిలో తీపి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

68

ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ కి కూడా దూరంగా ఉండాలి.

78

జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన పొట్ట దగ్గర కొవ్వు త్వరగా పేరుకుపోతుంది.

88

పండ్లు తీసుకునే సమయంలోనూ వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని పండ్లు తినడానికి వీలు లేదు. మరీ ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ అస్సలు తాగకూడదు. దీంట్లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved