MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ‘క్రిస్పీ చికెన్ 555’..తింటే టేస్ట్ అదుర్స్..!

రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ‘క్రిస్పీ చికెన్ 555’..తింటే టేస్ట్ అదుర్స్..!

దీని పేరు వింటేనే నోరూరిపోతోంది కదా. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. రెస్టారెంట్ స్టైల్లో మనం కూడా దీనిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 15 2021, 12:08 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

నాన్ వెజ్ ప్రియులందరికీ చికెన్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇక ఈ చికెన్ లో స్టార్టర్స్ అంటే కొన్ని వందల రకాలు ఉన్నాయి. వేటి రుచి వాటిదే. రెస్టారెంట్ లో కేవలం  చికెన్ తోనే కొన్ని వందల రకాల డిష్ లు అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్నింటిని మనం ఇప్పటికే రుచి చూసి ఉంటాం. కాగా.. వాటిల్లోనే ఈ క్రిస్పీ చికెన్ 555 కూడా ఒకటి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

దీని పేరు వింటేనే నోరూరిపోతోంది కదా. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. రెస్టారెంట్ స్టైల్లో మనం కూడా దీనిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కొంచెం అటూ ఇటుగా ఇది కూడా చికెన్ 65 లాగానే ఉంటుంది. మరి దీనిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

39

ఈ క్రిస్పీ చికెన్ 555 తయారు చేయడానికి చికెన్ 65 లాగానే చికెన్ ముక్కలను వేయించుకోవాల్సి ఉంటుంది. దానికన్నా ముందుగా.. మనం చికెన్ తీసుకొని దానిని శుభ్రం చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి వీలుగా  చిన్న చిన్న ముక్కులగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని నూనెలో ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఇది తయారు చేయడం అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, ఉల్లి ముక్కలతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

49

అయితే.. దీనిని తయారు చేసే సమయంలో ఉపయోగించే కొన్ని స్పైసెస్ మరింత రుచిని అదనంగా అందిస్తాయి.  ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు... చిన్నపాటి హోమ్ పార్టీలు చేసుకున్నప్పుడు వీటిని చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని రుచి చూసి మీ అతిథులు సైతం ఆశ్చర్యపోతారు.

59

కావాల్సిన పదార్థాలు...

500 గ్రాముల చికెన్ స్ట్రిప్స్

4 పచ్చిమిర్చి

1 గుడ్డు

1 పెద్ద ఉల్లిపాయ, ముక్కలు

2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి

2 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి

1 స్పూన్ కొత్తిమీర పొడి

1 స్పూన్ పసుపు పొడి

1/2 టేబుల్ స్పూన్లు అల్లం-వెల్లుల్లి పేస్ట్

ఉప్పు రుచి చూడటానికి

ఎర్ర కారం పొడి రుచి చూడటానికి

1/2 నిమ్మకాయ (రసం)

ఫుడ్ కలర్( ఎరుపు రంగు)

69

తయారీ విధానం..

స్టెప్ వన్.. ముందుగా గుడ్డు, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, ఫుడ్ కలర్ పచ్చిమిరపకాయలు మినహా అన్ని మసాలా దినుసుల మిశ్రమంలో చికెన్ ముక్కలను వేసి కొద్ది సేపు నానపెట్టాలి. దాదాపు అరగంట సేపు దీనిని పక్కన పెట్టేయాలి.

79

స్టెప్ 2..ఈ సమయంలో కొద్దిగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిముక్కలు, పచ్చి మిరపకాయలు వేయించాలి. అనంతరం వాటిని వేరే గిన్నెలో పెట్టుకోవాలి.

89

ప్టెప్ 3.. ఇప్పుడు అదే  నూనెలో.. నాన పెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేయించుకోవాలి.

99

ఎర్రగా వేగిన తర్వాత వీటిని వేయించిన ఉల్లి ముక్కల్లో కలిపేయాలి. అంతే.. కరకరలాడే.. చికెన్ 555 రెడీ.. దీనిని మళ్లీ పచ్చి ఉల్లి ముక్కలు, నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Fish Curry: చేపలపులుసులో ఇదొక్కటి వేయండి రుచి అదిరిపోతుంది
Recommended image2
Swiggy : స్విగ్గీ ఆర్డర్స్ లో మన హైదరబాదీ వంటకమే టాప్.. ఏదో తెలుసా?
Recommended image3
Protein Idli: ఈజీగా వెయిట్ లాస్‌ అవ్వాలంటే ఈ ప్రోటీన్ ఇడ్లీ ట్రై చేయండి..
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved