MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• బుల్లెట్ ప్రూఫ్ కాఫీ రుచి చూశారా?.. ఇలా ట్రై చేయండి..

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ రుచి చూశారా?.. ఇలా ట్రై చేయండి..

ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కాఫీ వెరైటీ బటర్ కాఫీ. దీన్నే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా పిలుస్తారు. కీటో డైట్‌లో ఈ కాఫీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ బటర్ కాఫీలోని కొవ్వు పదార్ధం మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. తద్వారా తినాలన్న కోరిక కలగదు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Apr 24 2021, 04:45 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కాఫీ వెరైటీ బటర్ కాఫీ. దీన్నే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా పిలుస్తారు. కీటో డైట్‌లో ఈ కాఫీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ బటర్ కాఫీలోని కొవ్వు పదార్ధం మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. తద్వారా తినాలన్న కోరిక కలగదు.

ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కాఫీ వెరైటీ బటర్ కాఫీ. దీన్నే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా పిలుస్తారు. కీటో డైట్‌లో ఈ కాఫీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ బటర్ కాఫీలోని కొవ్వు పదార్ధం మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. తద్వారా తినాలన్న కోరిక కలగదు.

ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కాఫీ వెరైటీ బటర్ కాఫీ. దీన్నే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా పిలుస్తారు. కీటో డైట్‌లో ఈ కాఫీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ బటర్ కాఫీలోని కొవ్వు పదార్ధం మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. తద్వారా తినాలన్న కోరిక కలగదు.

213

313

ఈ వెరైటీ కాఫీలోని కొబ్బరి నూనె, వెన్న మీకు శక్తిని ఇస్తుంది. దీన్ని తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఈ బటర్ కాఫీలో ఎలాంటి స్వీటెనర్లు కలపకుండా తయారుచేస్తారు.

413

513

ఇది మీకు నచ్చకపోయినా, చేదుగా అనిపించినా మీ రుచి ప్రకారం కొంచెం చక్కెర, బెల్లం లేదా ఏదైనా ఇతర స్వీటెనర్లను కలుపుకోవచ్చు. సో ఈ కాఫీని వెంటనే ట్రై చేయండి. ఈ రిచ్, క్రీమీ కాఫీతో మీ శరీరానికి కావల్సినంత శక్తిని ఇవ్వండి.

613

713

బటర్ కాఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు...

2 కప్పుల నీరు
2 టీస్పూన్ల కొబ్బరి నూనె
1 చిటికెడు దాల్చినచెక్క
2 టీస్పూన్ల వెన్న
1 టీస్పూన్ కాఫీ పొడి

813

913

బటర్ కాఫీ తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీల్లు, కాఫీ పొడి వేసి మరగనివ్వాలి.

1013

తరువాత కొబ్బరి నూనె, వెన్న, ఒక చిటికెడు దాల్చినచెక్కపొడి.. ముందుగా కాచి పెట్టుకున్న కాఫీ ఒక పెద్ద గిన్నెలో వేసి కలపండి. ఒక్కొక్క పదార్థం అందులో వేస్తూ హ్యాండ్ బ్లెండర్ తో బాగా బ్లెండ్ చేయండి.

1113

హ్యాండ్ బ్లెండర్ అందుబాటులో లేకుంటే మిక్సీని కూడా ఉపయోగించవచ్చు. మధ్యమధ్యలో ఆపుతూ ప్రతీసారి 3-4 నిమిషాలవరకు కలపండి. కాఫీ నురుగు బాగావచ్చి క్రీమీగా తయారయ్యేవరకు ఇలా చేయాలి.

1213

ఇప్పుడిక మీ బటర్ కాఫీ అలియస్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగడానికి సిద్ధమైనట్టే.  ఓ పెద్ద కప్పులో పోసుకుని తాగేయడమే.

1313

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Masala Vada Recipe: ఈ చిన్న సీక్రెట్ తో పర్ఫెక్ట్ మసాలా వడ
Recommended image2
Smart Kitchen Hack: రోజూ ఒకే ఫుడ్ తో బోర్ కొడుతుందా? మీకోసమే కొన్ని క్రియేటివ్ కుకింగ్ ఐడియాలు
Recommended image3
Soft Idli Recipe: ఇడ్లీలు రాళ్లలాగా వస్తున్నాయా? ఇది ట్రై చేసి చూడండి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved