MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• పెళ్లిలో వధువు అందంగా మెరవాలంటే...

పెళ్లిలో వధువు అందంగా మెరవాలంటే...

సహజంగా అందం పొందాలంటే.. పెళ్లికి ముందే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  రెండు లేదా మూడు నెలల ముందు నుంచే సరైన ఆహారం తీసుకుంటే... పెళ్లిలో ఎంతో అందంగా కనిపించడమే కాకుండా... ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 29 2020, 02:38 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

పెళ్లి అమ్మాయిలకు అందమైన కళ. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే.. ఆ పెళ్లిలో అందంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే.. మేకప్ వేసుకొని మరీ రెడీ అయిపోతారు. అయితే... ఎంత మేకప్ ముఖానికి వేసుకున్నా... సహజంగా వచ్చే అందం ముందు అది దిగదొడుపే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మరి.. సహజంగా అందం పొందాలంటే.. పెళ్లికి ముందే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  రెండు లేదా మూడు నెలల ముందు నుంచే సరైన ఆహారం తీసుకుంటే... పెళ్లిలో ఎంతో అందంగా కనిపించడమే కాకుండా... ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు.

310

ఈ మూడు నెలల్లో కొన్ని జాగ్రత్తలను పాటించినట్లయితే ముహూర్తం సమయానికి ఆకర్షణీయంగా, ఉత్సాహంగా కనిపించవచ్చు. మీరు ముఖ్యంగా మూడు విషయాలపై శ్రద్ధ పెట్టాలి - సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, సరిపడా నిద్ర.

410

‘వ్యాయామం చేస్తున్నాం కాబట్టి ఆహారం ఎలా తీసుకున్నా ఇబ్బంది ఉండదు’ అనే భ్రమ పనికిరాదు. రోజూ అరలీటరు పాలు లేదా పెరుగు, రెండు కప్పుల కూరగాయలు, రెండు రకాల పళ్ళు, మొలకెత్తిన గింజలు తీసుకోండి.

510

కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

610

ముఖ్యంగా దానిమ్మ, బొప్పాయి, పుచ్చ, కర్బూజా వంటి పళ్ళను ఎక్కువగా తినాలి. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది.

710

వీలున్నంత వరకు అన్నానికి బదులుగా చిరు ధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు మొదలైనవి తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి. ముప్పావుగంట వ్యాయామం తప్పనిసరి.

810

వ్యాయామం వల్ల బరువు నియంత్రణలో ఉండడమే కాక చర్మం మంచి మెరుపును సంతరించు కుంటుంది. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.

910

సాధారణ టీకి బదులు.. గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం. లేదంటే ఉదయాన్ని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం చాలా మంచిది.

1010

మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటే... గ్రిల్డ్ ఫిష్, ఒక్క చికెన్ ముక్క తీసుకోవాలి. పెరుగు కూడా ఫ్యాట్ లేకుండా ఉన్నది తీసుకోవడం ఉత్తమం. ఇవన్నీ  ఫాలో అయితే.. మేకప్ లేకున్నానూ మీరు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kids Health: పిల్లలకు పాలు, బనానా కలిపిస్తే 30 రోజుల్లో జరిగిదే ఇదే..
Recommended image2
Cancer Fighting Fruits: క్యాన్సర్ రిస్క్‌కు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్స్.. ఈ 6 పండ్లు మీ డైట్‌లో ఉన్నాయా?
Recommended image3
Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved