ఏ వ్యాధితోనైనా పోరాడే సత్తా కావాలా..? పరగడుపున ఇవి తింటే చాలు..!

First Published May 22, 2021, 10:45 AM IST

వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకుంటే.. కరోనా ని చాలా సులభంగా ఎదురించవచ్చు.