MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Food
  • మామిడి పండు కాదు... పచ్చి మామిడి కాయ తింటే ఏమౌతుందో తెలుసా?

మామిడి పండు కాదు... పచ్చి మామిడి కాయ తింటే ఏమౌతుందో తెలుసా?

పచ్చి మామిడి కాయలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 02 2024, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఎండాకాలం వచ్చేసింది. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయని.. ఆ ఎండ తట్టుకోలేక ఇబ్బందిగా అనిపించినా... ఈ కాలంలో వచ్చే మామిడి పండ్లు మాత్రం ఆ ఎండ వేడిని మర్చిపోయేలా చేస్తాయి.. ఎందుకంటే.. మ్యాంగో లవర్స్.. ఈ పండు తినడం కోసం సంవత్సర నుంచి ఎదురు చూస్తూ ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image: Getty Images

Image: Getty Images

పండిన మామిడి తియ్యగా ఉంటుంది కాబట్టి.. తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. దాంట్లో చాలా విటమిన్స్, పోషకాలు ఉంటాయి అని అందరికీ తెలుసు. కానీ.. పండు మామిడి కాదు.. పచ్చి మామిడి కాయ తింటే ఏమౌతుందో తెలుసా?
 

36

పచ్చి మామిడి కాయ శ్వాసకోశ సమస్యలను వెంటనే తగ్గిస్తుంది. పచ్చి మామిడి కాయలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.

46
raw mango

raw mango

పచ్చి మామిడికాయలో  ప్రీ బయోటిక్స్ ఉంటాయి. అంతేకాదు.. మంచి ఫైబర్ ఉంటుంది. మంచి గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది.. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

పచ్చి మామిడి కాయను తినడం వల్ల  అందం కూడా పెరుగుతుంది. మామిడిలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ .. చర్మం మెరిసిపోయేలా చేయడంలో సహాయం చేస్తాయి. ఎక్కువ కాలం యంగ్ గా కనిపించేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
 

56

ఓరల్ హెల్త్ మెరుగుపరచడంలోనూ పచ్చి మామిడి కీలక పాత్ర పోషిస్తుంది. నోటి దుర్వాసనతో బాధపడేవారు కనక ఈ పచ్చి మామిడి కాయను కనుక తీసుకుంటే... ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

ఈ పచ్చి మామిడి కాయలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మన ఆహారం మంచిగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి.. చిన్న మామిడి ముక్క మీ జీర్ణ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది.

66

పచ్చి మామిడికాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి... దీనిని తినడం వల్ల.. కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. కాబట్టి.. మీరు ప్రయత్నించవచ్చు.

అంతేకాదు.. రక్తంలో షుగర్ లెవల్స్ ని రెగ్యులేట్ చేయడంలోనూ.. షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలోనూ మామిడి కాయ సహాయపడుతుంది.  షుగర్ ఉన్నవారు పండు మామిడికి దూరంగా ఉన్నా... పచ్చి మామిడి తినవచ్చు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image2
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image3
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved