MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • పరగడుపున బిర్యానీ ఆకు వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

పరగడుపున బిర్యానీ ఆకు వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

 ప్రతిరోజూ ఉదయాన్నే బిర్యానీ ఆకును నీటి రూపంలో  తీసుకుంటే  ఏమౌతుందో తెలుసుకుందాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 06 2025, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

బిర్యానీ ఆకును స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఇష్టపడే బిర్యానీకి ఆ ఫ్లేవర్ రావడానికి ముఖ్యమైన కారణం ఈ ఆకు. దీనిని మనం కేవలం బిర్యానీ తయారు చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటారు. కానీ.. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే బిర్యానీ ఆకును నీటి రూపంలో  తీసుకుంటే  ఏమౌతుందో తెలుసుకుందాం..

24

బిర్యానీ ఆకు నీటిని చాలా సంవత్సరాలుగా చాలా దేశాల్లో వాడుతూ వస్తున్నారట. దీని వల్ల  చాలా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే  పరగడుపున ఈ బిర్యానీ ఆకు నీటిని తాగాలట. ఈ ఆకును  నీటిలోమరిగించి ఆ నీటిని తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయట. ఎవరికైనా బ్లోటింగ్, గ్యాస్ సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే.. అవన్నీ ఈ నీటిని తాగడం వల్ల తగ్గుతాయి.

34

బిర్యానీ ఆకు నీటిని తాగడం వల్ల  ఈజీగా బరువు కూడా తగ్గుతారు. ఎందుకంటే..ఈ నీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. బిర్యానీ ఆకు నీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ని తగ్గించడంలో సహాయం చేస్తుంది.వాపు తగ్గిస్తుంది.

44

అంతేకాదు.. ఈ ఆకు నీటిని పరగడుపున తాగడం వల్ల  షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచడంలో సహాయం ేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు కూడా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయం చేస్తాయి. చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతుంది.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Onion Storage: ఇలా స్టోర్ చేస్తే.. ఉల్లిపాయలు మొలకలు రావు, ఫ్రెష్ గా ఉంటాయి..
Recommended image2
Kitchen Hack: ఒక్కసారి ఇలా చేస్తే చాలు..అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏడాదిపాటు ఫ్రెష్‍గా ఉంటుంది
Recommended image3
Cucumber: కీరదోస చేదుగా ఉందా? ఇలా చేస్తే.. చేదు పోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved