MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Food
  • టీ లో యాలకులు వేస్తున్నారా? ఏమౌతుందో తెలుసా?

టీ లో యాలకులు వేస్తున్నారా? ఏమౌతుందో తెలుసా?

చాలా మంది చాయ్ లో యాలకులను వేస్తుంటారు. దీనివల్ల టీ మంచి సువాసన వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ టీలో యాలకులను వేస్తే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 13 2024, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Cardamom Tea

Cardamom Tea

యాలకులను మనం ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తాం. ఇది కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాకుండా.. మన ఆరోగ్యానికి మేలు చేసే దివ్య ఔషదం కూడా. యాలకుల్లో విటమిన్ బి6, విటమిన్ బి3, విటమిన్ సి, జింక్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే చాలా మంది యాలకులను టేస్ట్ కోసం, మంచి సువాసన కోసం టీలో వేస్తుంటారు. కానీ ఈ టీ మన ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియదు. యాలకులు వేసిన టీని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యాలకులు వేసిన టీని రెగ్యులర్ గా తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ఎసిడిటీతో బాధపడేవారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. యాలకులు వేసిన టీని తాగితే ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నయమవుతాయి. ఈ టీ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

36
cardamom tea

cardamom tea

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది. అందుకే అధిక రక్తపోటు సమస్యతె బాధపడేవారు యాలకులు కలిపి టీని రెగ్యులర్ గా తాగితే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

46


యాలకులు కలిపిన టీ మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఈ టీని ప్రతిరోజూ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు యాలకులు వేసిన టీని రోజూ తాగడం మంచిదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

56

యాలకులు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాలకుల టీని తాగితే దగ్గు, జలుబు సమస్యలు తగ్గిపోతాయి. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా నయమవుతుంది. 

66

యాలకులు వేసిన టీ బెల్లీ ఫ్యాట్ రాకుండా చేయడంలో కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఎలా అంటే ఈ టీ మీ శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా చేయానికి జీవక్రియను పెంచుతుంది. అలాగే ఈ టీ తాగితే గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ యాలకుల టీని తాగితే ఫ్యాట్స్ తగ్గుతాయి. అంతేకాదు ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అలాగే మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image2
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Recommended image3
Breakup Food: బ్రేకప్ తర్వాత ఐస్‌క్రీమ్‌నే ఎక్కువగా తింటారంట..ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved