సొరకాయ జ్యూస్ తో... మెరిసిపోయే అందం.. రోజూ తాగితే అద్భుతమే...
సొరకాయ లేదా ఆనపకాయ. ఎన్నో పోషకవిలువలుంటాయి. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే దీన్ని రోజూ వాడేదే కదా అని పట్టించుకోం. అయితే సొరకాయలో ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటున్నారు బ్యుటీషియన్స్.

సొరకాయ లేదా ఆనపకాయ. ఎన్నో పోషకవిలువలుంటాయి. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే దీన్ని రోజూ వాడేదే కదా అని పట్టించుకోం.

అయితే సొరకాయలో ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటున్నారు బ్యుటీషియన్స్.

అందానికి మెరుగులు దిద్దడంలో సొరకాయ సూపర్ అని చెబుతున్నారు. ఎలా అంటే..

రోజూ ఉదయం పూట సొరకాయ జ్యూస్ తాగితే.. అది మీ ముఖానికి సహజకాంతితో మెరిసిపోయేలా చేస్తుందట.

సొరకాయ జ్యూస్ శరీరజీవక్రియల్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల చర్మం మీదున్న మురికి, కాలుష్యం వదిలిపోతాయి. జిడ్డు కంట్రోల్ లో ఉంటుంది. దీనివల్ల మొటిమల సమస్య దూరమవుతుంది.

ఉదయాన్నే సొరకాయ జ్యూస్ తాగడం వల్ల వయసు మీదపడే లక్షణాల్ని కనిపించకుండా చేస్తుంది.

జుట్టు బాటా ఊడిపోతూ, బట్టతల లక్షణాలు కనిపిస్తున్నట్లైతే ఈ సొరకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందట.

జుట్టు తొందరగా తెల్ల బడడాన్ని నిరోధిస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మం మంటగా ఉండడాన్ని తగ్గిస్తుంది. ఇన్షెక్షన్లు విస్తరించకుండా అరికడుతుంది.

కళ్లు ఉబ్బుతున్నట్లైతే.. సొరకాయ జ్యూస్ తాగడంతో పాటు.. సొరకాయ ముక్కల్ని కళ్ల మీద పెట్టుుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది.

చర్మాన్ని మృధువుగా చేస్తుంది.

చర్మాన్ని మృధువుగా చేస్తుంది.