MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • ఆయుర్వేదం ప్రకారం...డిన్నర్ లో అస్సలు తినకూడని ఆహారాలు ఇవే...!

ఆయుర్వేదం ప్రకారం...డిన్నర్ లో అస్సలు తినకూడని ఆహారాలు ఇవే...!

సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడు గొప్ప ఆరోగ్యం, ఫిట్ బాడీని పొందడానికి ఉపయోగపడుతుంది.  

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 14 2022, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆయుర్వేదం మన పురాతన భారతీయ శాస్త్రం. ప్రపంచంలోని పురాతన వైద్య వ్యవస్థలో దీనిని ఒకటిగా పరిగణిస్తారు. దీనిని అనుసరించడం వల్ల మానసిక, బౌతిక ఆరోగ్యాన్ని పొందగలం. ఆయుర్వేదం అంటే 'సైన్స్ ఆఫ్ లైఫ్'. మన శరీరాన్ని సరైన పద్ధతిలో చికిత్స చేయడానికి యుగాలుగా మనకు మార్గనిర్దేశం చేస్తోంది. సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడు గొప్ప ఆరోగ్యం, ఫిట్ బాడీని పొందడానికి ఉపయోగపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆయుర్వేదం ప్రకారం.. రాత్రి 7 గంటల తర్వాత రాత్రి భోజనం చేయకూడదని తరచుగా చెబుతారు, ఎందుకంటే..ఒక వ్యక్తి నిర్ణీత వ్యవధి తర్వాత ఆహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలహీనపడుతుందని దీని అర్థం. అందువల్ల, మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం డిన్నర్ లో మనం కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు. అవేంటో ఓసారి చూద్దాం..

36

1.గోధుమపిండి..

రాత్రి భోజనంలో గోధుమ పిండితో చేసిన ఏదైనా వంటకానికి దూరంగా ఉండాలి. గోధుమలతో తయారు చేసిన ఆహారం చాలా భారీగా ఉంటుంది. జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. మీరు ఏ రూపంలోనైనా రాత్రి భోజనంలో గోధుమ పిండిని తీసుకుంటే, అది మీ శరీరంలో విషపూరితం కావచ్చు, ఇది మీ శరీరానికి మంచిది కాదు.

46

2.పెరుగు...

‘రాత్రిపూట పెరుగు తినవద్దు’ అని మీ పెద్దలు చెప్పినట్లు ఎప్పుడైనా విన్నారా? ఎందుకంటే పెరుగు మీ శరీరంలో కఫా & పిట్టా దోషాలను పెంచుతుంది, దీని ఫలితంగా జలుబు,దగ్గు, కీళ్ల నొప్పులు, వికారం, మలబద్ధకం వంటి సమస్యలకు కారణమౌతాయి. బదులుగా... ఆయుర్వేదం ప్రకారం పెరుగు బదులుగా మజ్జిగను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది శరీరంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.

56

3.మైదా..

 మైదా జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే పిండిలో ఇది ఒకటి. ప్రజలు ఈ పిండితో నాన్ లాంటి చాలా రకాల వంటకాలు తయారు చేస్తారు. ఈ నాన్ లో ఏవైనా కూర తీసుకుంటారు. ఈ పిండితో తయారు చేసిన వంటకం చాలా రుచిగా ఉంటుంది. కానీ.. కడుపులో చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా.. మీ ప్రేగులకు కూడా అంటుకుంటుంది. ఈ కారణంగానే, మైదాను తరచుగా తీసుకోవడం వల్ల ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది.
 

66
salad

salad

4.పచ్చికూరగాయలతో చేసిన సలాడ్లు...

రాత్రి భోజనానికి ముడి పదార్థాలతో తయారు చేసిన సలాడ్ లను అస్సలు తినకూడదు. అలాంటి సలాడ్లు చల్లగా, పొడిగా ఉండటమే దీనికి కారణం, ఇది మనిషిలో వాత దోషాన్ని పెంచుతుంది. దీని కారణంగా.. కడుపు ఉబ్బరం, గ్యాస్, డీహైడ్రేషన్, విశ్రాంతి లేకపోవడం, తల తిరగడం వంటి  సమస్యలు కలుగుతాయి. మనకు రాత్రిపూట మంచి నిద్ర అవసరం, అది శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. సలాడ్‌లను తీసుకోవడం దీనికి విరుద్ధంగా ఉంటుంది. అందువల్ల, ఆవిరితో లేదా ఉడికించిన ఆహారాలతో తయారు చేయబడిన సలాడ్‌ను తినమని ఆయుర్వేదం చెబుతోంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved