MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ‘గే బర్గర్స్’..!

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ‘గే బర్గర్స్’..!

గే బర్గర్ రెస్టారెంట్స్ ప్రత్యేకంగా గే బర్గర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈ బర్గర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో చిన్నాపాటి చర్చలే జరుగుతున్నాయి.

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 11 2021, 12:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఫాస్ట్ ఫుడ్ ని ఇష్టపడేవారందరికీ బర్గర్ ఆల్ టైమ్ ఫేవరేట్. అసలు బర్గర్ పేరు చెబితేనే చాలా మందికి నోరూరిపోతుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని విపరీతంగా లాగించేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కాగా.. మీరు కూడా  చాలా రకాల బర్గర్లు రుచి చూసి ఉంటారు, చికెన్, వెజ్ లలో చాలా రకాల టేస్టుల్లో ఈ బర్గర్లు అందుబాటులో ఉన్నాయి. కాగా.. తాజాగా.. ఓ కొత్త రకం బర్గర్లు ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అవేంటో తెలుగా.. ‘గే బర్గర్లు’.

37
గే బర్గర్ రెస్టారెంట్స్ ప్రత్యేకంగా గే బర్గర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈ బర్గర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో చిన్నాపాటి చర్చలే జరుగుతున్నాయి.

గే బర్గర్ రెస్టారెంట్స్ ప్రత్యేకంగా గే బర్గర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈ బర్గర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో చిన్నాపాటి చర్చలే జరుగుతున్నాయి.

గే బర్గర్ రెస్టారెంట్స్ ప్రత్యేకంగా గే బర్గర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈ బర్గర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో చిన్నాపాటి చర్చలే జరుగుతున్నాయి.
47
మన సమాజంలో స్త్రీ, పురుషులకు ఇచ్చే గౌరవడం థర్డ్ జెండర్ కి ఉందడు. ఇలాంటి క్రమంలోనే ప్రత్యేకంగా వారి కోసం గే బర్గర్లు తీసుకురావడం ఆసక్తి రేపుతోంది.

57
ప్రముఖ యూట్యూబర్ ఎలిజా డేనియల్ దీనికి శ్రీకారం చుట్టాడు. చాలా బ్రాంచ్ లు కూడా తెరిచాడు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ తదితర ప్రాంతాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

67
ఈ బర్గర్స్ తినడానికి ‘గే’ లు ఆసక్తి చూపిస్తున్నారు. వెళ్లి బర్గర్స్ తిన్నవారి ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

77

గతంలో డేనియల్  LGBTQIA+  పేరి ట హ్యాంబర్గర్స్ అందించి అందరి మనసులు గెలుచుకున్నాడు. కాగా.. తాజాగా గే బర్గర్లు పరిచయం చేశాడు. వీటి ద్వారా వచ్చిన డబ్బులను ఎల్జీబీటీ సెంటర్లకు విరాళంగా ఇవ్వడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Cancer Fighting Fruits: క్యాన్సర్ రిస్క్‌కు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్స్.. ఈ 6 పండ్లు మీ డైట్‌లో ఉన్నాయా?
Recommended image2
Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?
Recommended image3
Ice Cream: ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ చేయాలో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved