MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• కాలుష్యంతో అనారోగ్యం.. తరిమికొట్టే ఫుడ్స్ ఇవి..!

కాలుష్యంతో అనారోగ్యం.. తరిమికొట్టే ఫుడ్స్ ఇవి..!

కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ కాలుష్యంతో వచ్చే అనారోగ్యాన్ని తరిమకొట్టవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.మరీ ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే.. ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు.

2 Min read
ramya Sridhar
Published : Nov 18 2020, 02:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ప్రస్తుతం ఎక్కడ విన్నా.. కాలుష్యం మాటే వినపడుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అయితే.. దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేవలం ఢిల్లీలోనే కాదు.. హైదరాబాద్, ముంబయి నగరాల్లోనూ కాలుష్యం బాగా పెరిగిపోయింది.

29

వాహనాల వాడకం ఎక్కువ కావడంతో..కాలుష్యం కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. కాగా.. ఈ కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం పాడైపోతోంది. ముఖ్యంగా లివర్ కి బాగా ఎఫెక్ట్ అవుతోంది.  అయితే.. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ కాలుష్యంతో వచ్చే అనారోగ్యాన్ని తరిమకొట్టవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.మరీ ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే.. ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు.  మరి ఆ ఆహారాలేంటో ఒకసారి చూసేద్దామా..

39

1.క్యారెట్స్..

క్యారెట్స్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది.100 గ్రాముల క్యారెట్ లో 8840 మైక్రోగ్రాముల విటమిన్ ఏ ఉంటుంది. రోజుకి ఓ పచ్చి క్యారెట్ తిన్నా.. లేదంటే.. ఏదైనా సలాడ్ లో కలుపుకొని తిన్నా మంచిదే. అలా కాదు అంటే.. క్యారెట్ జ్యూస్, శాండివిచ్ లోనైనా క్యారెట్ ని భాగం చేసుకొని తింటే.. చాలా ఆరోగ్యమని నిపుణులు  చెబుతున్నారు.

49

2.ఆకుకూరలు..

పచ్చని ఆకుకూరల్లో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. పాలకూర, క్యాబేజీ, బ్రోకోలి, మెంతికూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర తినడం అలవాటు  చేసుకోవాలి.

59

గుమ్మడికాయ..
గుమ్మడికాయల్లో ఆల్ఫా కెరోటిన్ ఉంటుంది. ఈ కెరోటిన్ విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. 100 గ్రాముల గుమ్మడికాయంలో 2100 మైక్రో గ్రామ్స్ విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది.

69

టమాట..

ఎర్రటి టమాట.. చూడగానే నోరూరుతుంది కదా. దీనిలో కూడా విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. టమాట జ్యూస్ తాగిన కూడా ఆరోగ్యమే. టమాట తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు విడుదల చేస్తుంది. మన శరీంలోకి ప్రవేశించిన కాలుష్యంతో కూడా టమాట లోని విటమిన్స్ పోరాడుతాయి.

79

6.కోడి గుడ్డు..

ప్రోటీన్ కి కోడిగుడ్డు బెస్ట్ సోర్స్ అని అందరికీ తెలుసు. అయితే.. చాలా మంది గుడ్డులోని పచ్చ సొన తినకుండా పక్కన పెట్టేస్తారు. దాని వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుందని భావిస్తారు. అయితే.. కోడిగుడ్డులోని పచ్చసొన, తెల్లసొన రెండు కలిపి తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనిలోనూ విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది.

89

చేప..

నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే ఫుడ్స్ లో ఫిష్ కూడా ఉంటుంది. చేపల్లో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. గ్రిల్ చేసుకొని లేదంటా కూర లాగా వండిన చేపనైనా తినడం మంచిది. ఈ చలికాలంలో వారానికి కనీసం ఒకసారి లేదా రెండుసార్లు  చేప తినడం మంచిది.

99

గ్రీన్ పీస్..

గ్రీన్ పీస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో వీటిని ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిది. లేదా కూరల్లో ఉపయోగించైనా వీటిని తినవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved