MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • White Uniform: ఏ దేశానికి చెందిన క్రికెటర్లయినా టెస్ట్ క్రికెట్‌లో వైట్ డ్రెస్ మాత్రమే ఎందుకు వేసుకుంటారు?

White Uniform: ఏ దేశానికి చెందిన క్రికెటర్లయినా టెస్ట్ క్రికెట్‌లో వైట్ డ్రెస్ మాత్రమే ఎందుకు వేసుకుంటారు?

White Uniform: టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లలో ఏ దేశ ఆటగాళ్లు ఆడినా కూడా వైట్ డ్రెస్ వేసుకునే కనిపిస్తారు. ఇలా ఎందుకు వేసుకుంటారో తెలుసా?దీని వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 14 2026, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టెస్ట్ మ్యాచ్‌లకు  వైట్ డ్రెస్ ఎందుకు?
Image Credit : Getty

టెస్ట్ మ్యాచ్‌లకు వైట్ డ్రెస్ ఎందుకు?

క్రికెట్ మొదట టెస్ట్ మ్యాచ్‌గానే పుట్టింది. మొదట్లో టెస్టు మ్యాచులు మాత్రమే ఉండేది. తరువాత వన్డేలు, టీ20లు పుట్టుకొచ్చాయి. టెస్టు మ్యాచుల్లో అన్ని దేశాల ఆటగాళ్లు వైట్ డ్రెస్ వేసుకుని ఆడటం మీరు చూసే ఉంటారు. వన్డేలు, టీ20ల్లో కలర్ ఫుల్ జెర్సీలు వేసుకునే ప్లేయర్స్.. టెస్టులకు మాత్రం వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారనే ఆసక్తి ఎంతో మందిలో ఉంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

టెస్ట్ క్రికెట్ అనేది 5 రోజుల పాటు జరిగే సుదీర్ఘమైన ఆట. ఇంగ్లండ్‌లో క్రికెట్ పుట్టినప్పుడు, ఆటగాళ్లు ఎండలో రోజుల తరబడి మైదానంలో నిలబడాల్సి వచ్చేది. సైన్స్ ప్రకారం, తెలుపు రంగు సూర్యరశ్మిని గ్రహించకుండా రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఆటగాళ్లకు చెమట పట్టకుండా, శరీరం చల్లగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
విక్టోరియన్ సంప్రదాయం
Image Credit : Twitter

విక్టోరియన్ సంప్రదాయం

19వ శతాబ్దంలో విక్టోరియన్ కాలంలో టెస్ట్ క్రికెట్ మొదలైంది. ఆ రోజుల్లో తెలుపు రంగును సంపద, గౌరవానికి ప్రతీకగా భావించేవారు. అంతేకాకుండా, తెలుపు రంగు ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది కాబట్టి దీన్ని జెంటిల్‌మెన్ గేమ్‌కు అధికారిక డ్రెస్‌గా మార్చారు. 1877లో జరిగిన తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

టెస్ట్ మ్యాచ్‌లలో సంప్రదాయబద్ధంగా ఎర్ర బంతిని ఉపయోగిస్తారు. ఆటగాళ్లు వైట్ డ్రెస్ వేసుకోవడం వల్ల బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, ఫీల్డర్లకు పిచ్‌పై వచ్చే ఎర్ర బంతి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆటగాళ్లు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి, ఫీల్డింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది.

33
ఇప్పటికీ  వైట్ డ్రెస్ సంప్రదాయం
Image Credit : Getty

ఇప్పటికీ వైట్ డ్రెస్ సంప్రదాయం

ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు. ఆటగాళ్ల ఆరోగ్యం, వాతావరణ పరిస్థితులు, ఆట నాణ్యతను దృష్టిలో ఉంచుకుని టెస్ట్ క్రికెట్‌లో వైట్ డ్రెస్ వేసుకునే పద్ధతిని ఇప్పటికీ గర్వంగా కొనసాగిస్తున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
చేతివేళ్లు విరిస్తే 'టక్' అని శబ్దం ఎందుకు వస్తుంది? దీని వెనుక అసలు కారణం ఇదే!
Recommended image2
ప్రతి వారం అక్కడ ‘తెల్లని అబ్బాయిల మార్కెట్’... వారిని కొనేది ఎవరో, ఎందుకు కొంటారో తెలుసా?
Recommended image3
SnakeBite: పాము కరిచిన చోట నోటితో విషం పీల్చవచ్చా? అలా చేస్తే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
ప్రతి వారం అక్కడ ‘తెల్లని అబ్బాయిల మార్కెట్’... వారిని కొనేది ఎవరో, ఎందుకు కొంటారో తెలుసా?
Recommended image2
River: మనదేశంలో వర్షాకాలంలో మాత్రమే బతికే విచిత్ర నది.. థార్ ఎడారి ఇసుకలో ఇంకిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved