MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్స్ లో ఈ రాశివారు తోపులు.. అందులో మీరున్నారేమో చూడండి..

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్స్ లో ఈ రాశివారు తోపులు.. అందులో మీరున్నారేమో చూడండి..

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్.. ప్రేమికులకు గానీ భాగస్వాములకు గానీ ఇది చాలా కష్టమైన విషయం. ఇలాంటి సంబంధాలు చాలావరకు విచ్ఛిన్నమవుతాయి. అయితే కొంతమంది ఈ రిలేషన్స్ లో కూడా సక్సెస్ అవుతారు. అదెల అంటే.. 

2 Min read
Author : Bukka Sumabala
Published : May 14 2022, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సుదూర సంబంధాలు కొనసాగించడం కష్టం. ఇద్దరు భాగస్వాముల మధ్య మైళ్ల దూరం వచ్చినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కాంటాక్ట్ లో ఉండడం.. ప్రతీ చిన్న విషయాన్ని షేర్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఈ రకమైన సంబంధాన్ని కొనసాగించాలంటే చాలా నిబద్ధత, త్యాగం అవసరం. ఇది అంత సులభమైన విషయం కాదు. ఇద్దరు భాగస్వాములు ఒకరి అవసరాల గురించి మరొకరు క్రమం తప్పకుండా కమ్యూనికేట్ చేసుకోవడంతో పాటు, ఒకరినొకరు చాలా అర్థం చేసుకోవాలి. అందుకే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్స్ పెద్దగా వర్కవుట్ కావు. అయితే కొన్ని రాశుల వారు ఇలాంటి సంబంధాల్ని ఎంతో బాగా నిర్వహించగలుగుతారు. ఆ రాశులేంటో చూడండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మిథునం
మిథునరాశివారు గొప్ప కమ్యూనికేటర్లు. వారు తమ భాగస్వామి ఏమాలోచిస్తున్నారో, వారికి ఏమనిపిస్తుందో ఖచ్చితంగా తెలుసుకుంటారు. తమ భాగస్వామితో మాట్లాడడాన్ని బాగా ఇష్టపడతారు. ఈ ఇష్టమే వారి సంబంధాన్ని సజీవంగా ఉంచుతుంది. వీరు మాట్లాడడమే కాదు.. తమ భాగస్వామి మాట్లాడేది కూడా శ్రద్ధగా వింటారు. దీనివల్ల వీరిమధ్య దూరం ఉన్నట్టు అనిపించదు.

35

కన్యారాశి
ఈ రాశి వారు విశ్వసనీయంగా, నిజాయితీగా ఉంటారు. అన్ని ఇతర విషయాలతో పాటు వారి సంబంధానికి ప్రాధాన్యత ఇస్తారు. తమ జీవితాన్ని క్రమం తప్పకుండా ఎలా సమతుల్యం చేసుకోవాలో వారికి తెలుసు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ లో తమ భాగస్వామి కోసం తగినంత సమయాన్ని వెచ్చిస్తారు.  కన్యారాశివారు దాదాపుగా , లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ లో ఎప్పుడూ విఫలం కారు.

45

మకరం
మకరరాశి వారు తమ భాగస్వామితో వాదన సమయంలో ఎప్పుడూ తమ నిగ్రహాన్ని కోల్పోరు. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కొనసాగించడానికి ప్రధాన మార్గాలలో ఒకటి. తగాదాల సమయంలో, బాధ కలిగించే విషయాలు అనుకోకుండా వస్తుంటాయి. ఇలాంటివి మీ బంధానికి చాలా హానికరంగా పరిణమిస్తాయి. అయితే, మకరరాశి వారికి సంయమనం ఎలా పాటించాలో బాగా తెలుసు. 

55

కుంభం
కుంభరాశి వారికి జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలో బాగా తెలుసు. దీనివల్ల ఒంటరిగా గడపగలుగుతారు. భాగస్వామి గురించే కలవరిస్తూ ఉండిపోవడం చేయరు. కుంభరాశివారు స్వతంత్రంగా ఉంటారు. ఎప్పుడూ తమ భాగస్వామి ఆలోచనలు, భావాలలో మునిగిపోకుండా తమ స్వంత జీవితాన్ని ఆస్వాదించగలిగే వ్యక్తితోనే సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడతారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?
Recommended image2
Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే
Recommended image3
సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved