MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Pakistan IT City : ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్... మరి పాకిస్థాన్ లో ఐటీ సిటీ ఏది?

Pakistan IT City : ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్... మరి పాకిస్థాన్ లో ఐటీ సిటీ ఏది?

ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్ లను ఐటీ సిటీస్ అంటారు. మరి పాకిస్థాన్ లో కూడా ఇలా ఐటీ రంగం డెవలప్ అయిన నగరాలు ఏవైనా ఉన్నాయా? పాకిస్థాన్ ఐటీ సిటి అని దేన్నాయినా పిలుస్తారా?

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 19 2026, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాకిస్థాన్ లో ఐటీ సంగతేంటి?
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

పాకిస్థాన్ లో ఐటీ సంగతేంటి?

ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్ లను ఐటీ సిటీస్ అంటారు... ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో, కాగ్నిజెంట్, జెన్ ప్యాక్ట్ ఈ నగరాల నుండే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక అమెరికాలో సిలికాన్ వ్యాలీ... ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్ బోర్న్... న్యూజిలాండ్ లో ఆక్లాండ్, వెల్లింగ్టన్... జర్మనీలో మ్యూనిచ్, బెర్లిన్ లను ఐటీ హబ్ అంటారు. అంటే ఈ నగరాలు ఐటీ రంగంలో అద్భుతాలు చేస్తున్నాయన్నమాట.

ఇలా ప్రపంచ దేశాల్లో అనేక నగరాలు ఐటీలో దూసుకుపోతున్నాయి... టెక్నాలజీతో అద్భుతాలు చేస్తున్నాయి. ఐటీ హబ్ గా మారిన నగరాలు వేగంగా డెవలప్ అవ్వడమే కాదు లక్షలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే ఇండియాలో ఐటీ డెవలప్మెంట్ ను చూసినవారికి ఓ డౌట్ రావడం ఖాయం... దాయాది దేశం పాకిస్థాన్ లో ఐటీ సంగతేంటి? అక్కడ కూడా మనలా ఐటీ సిటీస్ ఉన్నాయా? ఉంటే అవి ఏ నగరాలు? అని.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పాకిస్థాన్ ఐటీ సిటీ ఏది?
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

పాకిస్థాన్ ఐటీ సిటీ ఏది?

ఇండియా స్థాయిలో కాకపోయినా పాకిస్థాన్ లో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తరిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్ మాదిరిగా అక్కడ లాహోర్ నగరం ఐటీ పరిశ్రమకు అడ్డాగా మారుతోంది. గ్లోబల్ స్థాయి దిగ్గజ కంపెనీలు లేకున్నా చిన్నచిన్న ఐటీ, సాప్ట్ వేర్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. సిస్టమ్స్ లిమిటెడ్, అర్ఫా సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ వంటి స్థానిక ఐటీ కంపెనీలు లాహోర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

పాక్ ప్రభుత్వం కూడా ఐటీ డెవలప్మెంట్ కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది... ఇందులో భాగంగా లాహోర్ లో నవాజ్ షరీఫ్ ఐటీ సిటీ (NSIT) ఏర్పాటుచేస్తోంది. 850 ఎకరాల్లో టెక్ పార్కులు, నాలెడ్జ్ సిటీలతో పాటు ఫిల్మ్ సిటీని కూడా నిర్మిస్తోంది. ఇలా ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది పాక్.

34
పాకిస్థాన్ లో టెక్ సిటీస్ ఇవే?
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

పాకిస్థాన్ లో టెక్ సిటీస్ ఇవే?

ఓవైపు లాహోర్ ను ఐటీ సిటీగా డెవలప్ చేస్తూనే మరోవైపు టెక్నాలజీ విభాగాల కోసం మరికొన్ని నగరాలను సిద్దం చేస్తోంది పాకిస్థాన్. ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలను టెక్ సిటీగా డెవలప్ చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్ స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు ఇస్లామాబాద్ ఏఐ సిటీ వంటి ప్రాజెక్టులను చేపడుతోంది. ఇక్కడే సిలికాన్ విలేజ్ పేరుతో టెక్నాలజీ జోన్ ను ఏర్పాటుచేసింది. రావల్పిండిలో కూడా ఇలాంటి టెక్ ఆధారిత ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ రెండు నగరాలను స్టార్టప్ ఆండ్ టెక్ కారిడార్ గా తీర్చిదిద్దే పనిలో ఉంది పాక్ సర్కార్.

44
పాకిస్థాన్ ఆర్థిక రాజధాని ఏది?
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

పాకిస్థాన్ ఆర్థిక రాజధాని ఏది?

పాకిస్థాన్ ఆర్థిక రాజధానిగా కరాచీని పేర్కొంటారు. ఇది దేశంలోనే అతిపెద్ద నగరమే కాదు ప్రధాన వాణిజ్య, పారిశ్రామిక కేంద్ర. ఇండియాలో ముంబై మాదిరిగానే పాక్ లో కరాచీ సముద్ర తీరంలో ఉంటుంది... ఇక్కడి ఓడరేవుల ద్వారా విదేశీ వాణిజ్యం అత్యధికంగా జరుగుతుంది. కరాచీ నుండే భారీగా ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి కాబట్టి ఇక్కడ భారీ పరిశ్రమలు వెలిశాయి.

టెక్స్ టైల్స్, తయారీ రంగాల్లో కూడా కరాచీ ముందుంది. పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ తో పాటు ప్రధాన బ్యాంకులు, గ్లోబల్ సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. భారీ వ్యాపారం కారణంగా అత్యధికంగా పన్నులు వస్తుంటాయి... ఇలా దేశ జిడిపిలో కరాచీ వాటానే 20 నుండి 25 శాతం ఉంటుందని అంచనా.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్
 
26th T20 • WBBLT20
Live
HH-WHH-W
-
PS-WPS-W
(7.3 ov)55/2
HH-W chose to bowl.
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Live
NZNZ
(77.1 ov)227/5
INDIND
-
Day 1 - Session 3
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
325
SLSL
(29.5 ov) 98 & 99/4
Day 3 - Session 1
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
28th T20 • WBBLT20
AS-WAS-W
Fri, 20 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Jasmine City: భారతదేశపు మల్లెపూల నగరం.. ఈ ఊర్లో ఎటు చూసినా మల్లెపూల ఘుమఘమలే
Recommended image2
IRCTC Jyotirlinga Yatra: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకే ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం
Recommended image3
Tsunami: బంగాళాఖాతంలో సునామీ వస్తే ఏ నగరానికి ఎక్కువ ప్రమాదమో తెలుసా.. మన విశాఖ సేఫేనా ?
Related Stories
Recommended image1
Pakistan: భారత్‌లో పాకిస్థాన్ వస్తువులు అమ్ముతున్నారా? మనదేశంలోకి పాక్ ఉత్పత్తులు ఎలా వస్తున్నాయి?
Recommended image2
Pakistan Hindus : పాకిస్థాన్‌లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా గల నగరమేది? హిందూ జనాభా ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved