MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జీ సినీ అవార్డ్స్ 2025: తారల సందడి: మైండ్ బ్లోయింగ్ లుక్ లో రష్మిక, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ సందడి

జీ సినీ అవార్డ్స్ 2025: తారల సందడి: మైండ్ బ్లోయింగ్ లుక్ లో రష్మిక, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ సందడి

జీ సినీ అవార్డ్స్ 2025: ముంబైలో జరిగిన జీ సినీ అవార్డ్స్ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. కృతి సనన్, రష్మిక మందన్న నుండి తమన్నా భాటియా వరకు చాలా మంది నటీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

1 Min read
Author : Tirumala Dornala
Published : May 18 2025, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
జీ సినీ అవార్డ్స్ వేడుకలో తారల సందడి

జీ సినీ అవార్డ్స్ వేడుకలో తారల సందడి

శనివారం రాత్రి జీ సినీ అవార్డ్స్ వేడుక జరిగింది. బాలీవుడ్ మరియు టీవీ నటీమణుల సందడి నెలకొంది. ఫోటోలు చూడండి…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
కృతి సనన్ మెరూన్ గౌనులో

కృతి సనన్ మెరూన్ గౌనులో

కృతి సనన్ మెరూన్ ఆఫ్ షోల్డర్ గౌనులో మెరిసిపోయారు. జీ సినీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై ఆమె అందంగా కనిపించారు.

310
చీరకట్టులో రాశా, అనన్య

చీరకట్టులో రాశా, అనన్య

జీ సినీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై రాశా థడాని, అనన్య పాండే చీరకట్టులో మెరిశారు.అనన్య పాండే తెలుగులో లైగర్ చిత్రంలో నటించింది. 

410
శర్వరి, ఈషా

శర్వరి, ఈషా

జీ సినీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై శర్వరి వాగ్ బ్లాక్ గౌనులో, ఈషా కొప్పికర్ బంగారురంగు దుస్తుల్లో కనిపించారు.

510
సోహా, ప్రజ్ఞ

సోహా, ప్రజ్ఞ

సోహా అలీ ఖాన్, ప్రజ్ఞా జైస్వాల్ కూడా అవార్డ్స్ వేడుకలో సందడి చేశారు. ప్రగ్యా జైస్వాల్ తరచుగా సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ షేర్ చేస్తుంటారు. 

610
ఎర్రటి గౌనులో ఆకాంక్ష

ఎర్రటి గౌనులో ఆకాంక్ష

ఆకాంక్ష పూరీ కూడా ఎర్రటి ఆఫ్ షోల్డర్ గౌనులో అలరించారు. గ్లామరస్ లుక్ లో ఆమె మెరిసిపోతోంది. ఆమె గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

710
ఫాతిమా, వాణీ కపూర్

ఫాతిమా, వాణీ కపూర్

ఫాతిమా సనా షేక్, వాణీ కపూర్ కూడా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. వాణి కపూర్ బాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్స్ లో ఒకరు. 

810
తనీషా, షనాయా

తనీషా, షనాయా

తనీషా ముఖర్జీ, షనాయా కపూర్ కూడా అవార్డ్స్ వేడుకలో సందడి చేశారు. జీ అవార్డుల వేడుక నటీమణుల సందడితో ఘనంగా జరిగింది. 

910
క్రిస్టల్ దుస్తుల్లో నైరా

క్రిస్టల్ దుస్తుల్లో నైరా

టీవీ నటి నైరా బెనర్జీ క్రిస్టల్ దుస్తుల్లో మెరిశారు. వైవిధ్యంగా ఉన్న ఆమె అవుట్ ఫిట్ ప్రతిఒక్కరిని ఆకర్షించే విధంగా ఉంది. 

1010
క్రిస్టల్, హేలీ

క్రిస్టల్, హేలీ

టీవీ నటీమణులు క్రిస్టల్ డిసౌజా, హేలీ షా కూడా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. జీ అవార్డుల వేడుకలో నటీమణులు ఒకరిని మించేలా మరొకరు గ్లామర్ లుక్ లో రెచ్చిపోయారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
రష్మిక మందన్న
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved