MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • RRR Movie: బ్రేకింగ్ న్యూస్... ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉచితంగా!

RRR Movie: బ్రేకింగ్ న్యూస్... ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉచితంగా!

2022 అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఉచితంగా అంబాటులోకి వచ్చింది. పే పర్ వ్యూ ప్లాన్ వెనక్కి తీసుకున్న జీ5 అభిమానుల మనస్సులో ఆనందం నింపింది. 

2 Min read
Author : Sambi Reddy
Published : May 19 2022, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
RRR Movie

RRR Movie

'RRR' ('రౌద్రం రణం రుధిరం') స్ట్రీమింగ్ ప్రారంభం కావడానికి మే 20 గొప్ప రోజు కానుంది. రాజమౌళి సినిమా పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుందని ఇంతకుముందు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే..కానీ ఆ నిర్ణయాన్ని ప్రేక్షకులు స్వాగతించడం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


అయితే "ZEE5" టీం సాధారణ ప్రజల అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకుని, "ZEE5" T-VOD మోడ్‌ను తొలగించాలని నిర్ణయించింది మరియు సాధారణ చందా ఉన్న చందాదారులందరికీ 'RRR' ను ఫ్రీ గా చూసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. 

38

ఇప్పటికే ఉన్న "ZEE5" సబ్‌స్క్రైబర్‌ లు 'RRR'ని ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ నెటిజన్లు చేసిన అభ్యర్థనలను "ZEE5" టీం పరిగణనలోకి తీసుకుంది. కాబట్టి, స్ట్రీమింగ్ దిగ్గజం "ZEE5" వారు మే 20 నుండి ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్‌లు/పెయిడ్ యూజర్‌లకు 'RRR'ని ఉచితంగా అందించనుంది. 

48

'RRR' S-VODలో మే 20, 00:00 గంటల నుండి "ZEE5" వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. రూ. 699 (RRR ప్లస్ "ZEE5" యొక్క వార్షిక చందా) చెల్లించి కాంబో ప్యాక్‌ని కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ మేము చేయింజ్ చేసిన ప్లాన్ ప్రకారం మూడు నెలలు అదనపు కాలపరిమితి చెల్లుబాటు అయ్యేవిధంగా అందించడం జరుగుతుంది. .

58

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం 'ఆర్ఆర్ఆర్'. మే 20వ తేదీన 'ZEE5' ఓటీటీ వేదికలో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

68

'ఆర్‌ఆర్‌ఆర్‌' థియేటర్లలో విడుదలై 50 రోజులు దాటింది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులకు ప్రత్యేక రోజు! అందుకే ZEE5 వారు ఆయన అభిమానులకు కానుకగా డిజిటల్ తెరపైకి "RRR" ప్రీమియర్‌ ను ప్రత్యేక బహుమతిగా వీక్షకులకు అందిస్తున్నారు. వీక్షకులు ఈ ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌ను అత్యుత్తమ 4K నాణ్యతలో మరియు డాల్బీ అట్మాస్‌తో వారి ఇళ్లలో సౌకర్యవంతంగా చూడవచ్చు. 
 

78


'RRR'ని మీ ఇంటికి తీసుకురావడం ద్వారా, ZEE5 మరోసారి వీక్షకులకు అత్యుత్తమ వినోదం అందించడానికి "ZEE5"' కృషి చేస్తుందని మరోసారి రుజువైంది. ఇప్పుడు "ZEE5" పేరు ప్రతి ఇంట  వినబడుతోందనడంలో ఆశ్చర్యం లేదు. కేవలం దక్షిణ భారత వీక్షకులే కాదు, దక్షిణాది భాషల్లో ఏదీ తెలియని OTT వినియోగదారులు కూడా 'RRR'ని ఆంగ్ల ఉపశీర్షికలతో వీక్షించే అవకాశం ఉన్నందున ఈ వార్తలను చూసి సంతోషిస్తున్నారు. 

88

ZEE5 ఇటీవలే 'RRR' ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ అద్భుతంగా ఉంది, ప్రేక్షకులు 'RRR'ని మళ్లీ మళ్లీ చూడాలను కుంటున్నారు! మరెందుకు ఆలస్యం వెంటనే ZEE5 ను సబ్క్రైబ్ చేసుకుంటే వీక్షకులకు కావాల్సినంత వినోదం ఇవ్వడం కోసం 'ZEE5' రెడీ అయింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved