క్లీవేజ్ అందాలతో కేకపెట్టిస్తున్న మాళవికా శర్మ.. పొట్టిడ్రెస్ లో స్ట్రీట్ షాపింగ్ చేస్తూ యంగ్ బ్యూటీ రచ్చ!
యంగ్ హీరోయిన్ మాళవికా శర్మ (Malvika Sharma) పొట్టి డ్రెస్ లో అందాలు ఆరబోసింది. స్ట్రీట్ షాపింగ్ చేస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. తాజాగా ఈ బ్యూటీ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి.
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘నేలటిక్కెట్’ చిత్రంతో యంగ్ హీరోయిన్ మాళవికా శర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలిచిత్రంతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వెంటనే మరో ఆఫర్ అందుకుంది.
తెలుగులో రెండో చిత్రంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతిననేని సరసన ‘రెడ్’చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. కానీ ఈ రెండు చిత్రాలు పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో టాలీవుడ్ లో రైజ్ కాలేకపోయిందీ బ్యూటీ. దీంతో తమిళం, హిందీ చిత్రాల వైపు మళ్లింది.
సినిమాలతో సందడి చేయలేకపోతున్న మాళవికా శర్మ నెట్టింట మాత్రం దుమ్ములేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ విందు చేస్తోంది. ఈ సందర్భంగా తాజాగా మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
మాళవికా శర్మ ప్రస్తుతం వేకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రిలాక్స్ అవుతున్న ఈ బ్యూటీ.. స్ట్రీట్ షాపింగ్ చేస్తూ సందడి చేసింది. పొట్టి డ్రెస్ లో టాప్ టు బాటమ్ పరువాలను ప్రదర్శిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.
ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తుండగా.. తాజాగా మరో గ్లామర్ ఫొటోను షేర్ చేసింది. మేకప్ లేకుండా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా లేటెస్ట్ ఫొటోను పంచుకుంది. దీంతో నార్త్ భామ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీ క్లీవేజ్ షోకు మైమరిచిపోతున్నారు.
నెట్టింట క్రేజ్ సంపాదించుకునేందుకు మాళవికా రీల్స్, గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. దీంతో వరుసగా ట్రెడిషనల్ మరియు ట్రెండీ వేర్స్ లో ఫొటోషూట్లు చేస్తూ ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తోంది. ప్రస్తుతం మాళవికా శర్మ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’లో నటిస్తోంది.