MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • కన్నప్పకి హీరోయిన్ దొరికేసింది.. ఛాన్స్ కొట్టేసిన క్లాసికల్ డ్యాన్సర్, ఎంత అందంగా ఉందో కదా..

కన్నప్పకి హీరోయిన్ దొరికేసింది.. ఛాన్స్ కొట్టేసిన క్లాసికల్ డ్యాన్సర్, ఎంత అందంగా ఉందో కదా..

మంచు విష్ణు సరసన నటించే హీరోయిన్ గా ముందుగా కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్ ని ఎంపిక చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల నుపుర్ సనన్ షూటింగ్ కి ముందే ఈ చిత్రం నుంచి తప్పుకుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 15 2023, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మంచు విష్ణు కి చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు. విష్ణు చివరగా నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ కోసం తెరవెనుక చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి పరమ భక్తుడు అయిన కన్నప్ప పాత్రలో నటించాలనేది మంచు విష్ణు కోరిక.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తన కలల ప్రాజెక్ట్ ని నెరవేర్చుకునే దిశగా మంచు విష్ణు అడుగులు పడుతున్నాయి. ఇటీవల శ్రీకాళహస్తిలో మంచు విష్ణు 'కన్నప్ప' చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. 

37

ఈ చిత్ర షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే పూర్తి చేయనున్నారు. దీనితో అవసరమైన సెట్ మెటీరియల్, సామాగ్రిని ఇటీవల న్యూజిలాండ్ తరలించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రంలో నటించే  బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, సురేఖ వాణి లాంటి నటులంతా న్యూజిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. 

47

మహాభారతం సీరియల్ ని తెరకెక్కించిన ముఖేష్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. మంచు విష్ణు సరసన నటించే హీరోయిన్ గా ముందుగా కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్ ని ఎంపిక చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల నుపుర్ సనన్ షూటింగ్ కి ముందే ఈ చిత్రం నుంచి తప్పుకుంది. దీనితో హీరోయిన్ లేకుండా షూటింగ్ ప్రారంభించారు. ఎట్టకేలకు కన్నప్ప కు హీరోయిన్ దొరికేసింది. 

57

ప్రీతి ముకుందన్ అనే యంగ్ బ్యూటీని హీరోయిన్ గా కన్నప్ప టీమ్ ఫైనల్ చేసింది. అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. ఎంతో అందంగా ఉన్న ఈ కుర్ర భామ ఎవరు అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. ప్రీతి గతంలో ఓ తమిళ చిత్రంలో నటించింది. కానీ ఆమె ట్యాలెంట్ కి తగ్గ గుర్తింపు రాలేదు. 

67

ప్రీతి ముకుందన్ మల్టీట్యాలెంటెడ్ బ్యూటీ. ఆమెకి క్లాసికల్ డ్యాన్స్ లో అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. సోషల్ మీడియాలో కూడా తన క్లాసిక్ డ్యాన్స్ స్కిల్స్ ని ప్రదర్శిస్తూ ఉంటుంది. 

77

ఇక ఆమె నాజూకు సొగసుకు యువత ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ షో లో కూడా ప్రీతి అందాలు ఒలకబోస్తూ రెచ్చిపోతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కన్నప్ప ఏ కుర్ర భామకి ఎలాంటి క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం
Recommended image2
Ramba Oorvasi Menaka 4 Days Collections: రంభ ఊర్వశి మేనక మూవీ సోమవారం భారీ డ్రాప్‌.. అల్లరి నరేష్‌కి గట్టి దెబ్బ
Recommended image3
Chiranjeevi: చిరంజీవి జడ్జిమెంట్ రాంగ్ అని నిరూపించిన అసిస్టెంట్.. జేబులో ఉన్న 10 వేలు ఇచ్చేసిన మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved