MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కిల్లింగ్ లుక్స్ తో కుర్రగుండెలు కొల్లగొడుతున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. స్టన్నింగ్ ఫోజులు వైరల్ 

కిల్లింగ్ లుక్స్ తో కుర్రగుండెలు కొల్లగొడుతున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. స్టన్నింగ్ ఫోజులు వైరల్ 

యంగ్ బ్యూటీ కృతి శెట్టి సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.  సూపర్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో కృతి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా పింక్ కలర్ డిజైనర్ వేర్ లో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా కృతి చూపులు కుర్ర గుండెలను కొల్లగొడుతున్నాయి.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 30 2022, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Krithi shetty

Krithi shetty

అందం, అభినయం, అదృష్టం ఇది రేర్ కాంబినేషన్. ఈ మూడు ఉంటే చాలు ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. సమంత, రష్మిక లాంటి హీరోయిన్స్ ఈ కోవకే చెందుతారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి. ఇరవై ఏళ్ళు నిండకుండానే కృతి టాలీవుడ్ ని ఊపేస్తుంది.

27
Krithi shetty

Krithi shetty


మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి (Krithi shetty)దెబ్బకు స్టార్డం తెచ్చుకుంది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతి శెట్టిదే. తన వయసుకు పాత్రలో  కృతి చాలా సహజంగా అనిపించింది. చేపకళ్ళు, చొట్ట బుగ్గలకు తోడు మెస్మరైజ్ చేసే ముఖకవళికలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేశాయి. 

37
Krithi shetty

Krithi shetty

చిన్న చిత్రంగా విడుదలైన ఉప్పెన స్టార్ హీరో మూవీ రేంజ్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను షాక్ కి గురిచేసింది. ఉప్పెన వరల్డ్ వైడ్ గా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం ఊహించని పరిణామం. ఉప్పెన విజయం నేపథ్యంలో కృతి శెట్టికి టాలీవుడ్ లో అవకాశాలు వరుస కట్టాయి.
 

47
Krithi shetty

Krithi shetty


ఇక  శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ యంగ్ హీరోయిన్.  ఇక శ్యామ్ సింగరాయ్ మూవీలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. నానికి లిప్ లాక్స్ ఇవ్వడంతో పాటు బెడ్ సీన్స్ లో నటించింది.

57
Krithi shetty

Krithi shetty


అలాగే బంగార్రాజు హిట్ తో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా మూడు హిట్ చిత్రాలలో నటించిన డెబ్యూ హీరోయిన్  రికార్డులకు ఎక్కింది. బంగార్రాజు మూవీలో కృతి పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనువిందు చేశారు. నాగార్జున-నాగ చైతన్యల మల్టీస్టారర్ బంగార్రాజు లో కృతి నాగలక్ష్మి అనే అల్లరి, అమాయకత్వం, పొగరు కలిగిన అమ్మాయి పాత్ర చేశారు. 

67
krithi shetty

krithi shetty

ఇక వరుసగా చిత్రాలకు సైన్ చేస్తున్న కృతి నెక్స్ట్ హీరో సుధీర్ కి జంటగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే మూవీలో నటిస్తున్నారు. రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో రూపొందుతున్న బైలింగ్వెల్ మూవీ వారియర్ మూవీలో నటిస్తున్నారు. నితిన్ కి జంటగా మాచర్ల నియోజకవర్గం మూవీలో నటిస్తున్నారు.

77
Krithi shetty

Krithi shetty

కాగా టాలెంటెడ్ స్టార్ సూర్య పక్కన ఛాన్స్ కొట్టేశారు. ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న నెక్స్ట్ మూవీలో సూర్యకి జంటగా కృతి ఎంపికయ్యారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన జరిగింది. రోజురోజుకూ కృతి తన పాపులారిటీ పెంచుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా వైపు పరుగులు తీస్తుంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sreemukhi Remuneration: శ్రీముఖి ఒక్క షోకి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుందో తెలుసా? బుల్లితెర క్వీన్ అనేది ఇందుకే
Recommended image2
Arya Underwater Stunt: హాలీవుడ్ రేంజ్ రిస్క్.. గడ్డకట్టే నీళ్ళల్లో 90 నిమిషాలు ఫైట్, సినిమా కోసం హీరో సాహసం
Recommended image3
Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved