MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • బోల్డ్ నెస్ లో హద్దులు చెరిపేసిన జాన్వీ కపూర్... కుర్రాళ్లను డిస్టర్బ్ చేస్తూ క్రైమ్ కి పాల్పడుతున్న హాటీ!

బోల్డ్ నెస్ లో హద్దులు చెరిపేసిన జాన్వీ కపూర్... కుర్రాళ్లను డిస్టర్బ్ చేస్తూ క్రైమ్ కి పాల్పడుతున్న హాటీ!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అందాల ప్రదర్శనలో హద్దులు దాటేస్తుంది. మితి మీరిన గ్లామర్ షోతో టెంపరేచర్ పెంచేస్తుంది. జాన్వీ లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 04 2022, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

షార్ట్ డెనిమ్, టాప్ ధరించిన జాన్వీ టెంప్ట్ చేసింది. చాలీ చాలని బట్టల్లో ఆమె ఫోజులు మరింత డామేజ్ చేస్తున్నాయి. అందాల దాడితో కుర్రాళ్ల నిద్ర దూరం చేస్తున్న జాన్వీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కాగా జాన్వీ నటించిన గుడ్ లక్ జెర్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. ఈ కామెడీ క్రైమ్ డ్రామాపై పెద్దగా బజ్ లేదు. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న జాన్వీకి మరలా నిరాశే ఎదురైంది. 

38


మరోవైపు శ్రీదేవి అభిమానులుగా సౌత్ ఆడియన్స్ జాన్వీ తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేయాలని ఆశపడుతున్నారు. చాలా కాలంగా దర్శక నిర్మాతలు ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కార్యరూపం దాల్చడం లేదు. 

48

ఆమెకు సౌత్ చిత్రాల పట్ల ఆసక్తి లేదన్న ఓ వాదన పరిశ్రమలో ఉంది. బాలీవుడ్ ని సైతం దాటిపోయిన టాలీవుడ్ లో చిత్రాలు చేయడానికి ఆమెకు సంకోచం ఏమిటో అర్థం కావడం లేదు. అయితే ఈ ఆరోపణలను జాన్వీ ఖండించడం విశేషం. ఆమె సౌత్ చిత్రాల్లో నటించడానికి సిద్ధమని తెలియజేశారు.

58


కాగా తరచుగా తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని జాన్వీ చెబుతూ ఉంటారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న జాన్వీ ... హీరో విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్ళడానికి సిద్ధం అన్నారు. జాన్వీ, సారా హీరో దేవరకొండ కోసం గొడవపడటం విశేషం. 
 

68

పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా హీరోయిన్ గా జాన్వీకి బ్రేక్ రాలేదు. ఆమె అడపాదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ భారీ హిట్ ఆమె ఖాతాలో పడలేదు. స్టార్స్ పక్కన జాన్వీకి ఇంకా అవకాశాలు రావడం లేదు. 2018లో విడుదలైన ధడక్ మూవీతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీదేవి మరణించే నాటికి ధడక్ చిత్రీకరణ దశలో ఉంది. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న కల నెరవేరకుండానే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు. 
 

78


దఢక్ అనంతరం... బయోపిక్ గుంజన్ సక్సేనా, రూహి చిత్రాల్లో నటించారు. ఆమె నటిగా మార్కులు పడ్డప్పటికీ కమర్షియల్ ఈ చిత్రాలు ఆడలేదు. గుడ్ లక్ జెర్రీ నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు. 

88

ప్రస్తుతం జాన్వీ హీరోయిన్ గా మూడు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. మిల్లి చిత్రీకరణ పూర్తి కాగా... మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవల్ చిత్రాలు కూడా చివరి దశకు చేరాయి. మరి ఈ చిత్రాలు జాన్వీకి ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాలి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Recommended image2
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image3
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved