MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sankranthi:ఇంత కొంటెగా చూపిస్తే ఇంక పండగేం చేసుకుంటాం... నడుము వంపులతో హార్ట్ అటాక్ తెప్పించిన దీపికా పిల్లి 

Sankranthi:ఇంత కొంటెగా చూపిస్తే ఇంక పండగేం చేసుకుంటాం... నడుము వంపులతో హార్ట్ అటాక్ తెప్పించిన దీపికా పిల్లి 

దీపికా సంక్రాంతి లుక్ సైతం టెంప్టింగ్ హాట్ గా ఉంది. ఓణీ పైట పక్కకు జరిపి నడుము వంపులతో విందు చేసింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 15 2023, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Deepika Pilli

Deepika Pilli

దీపికా నువ్విలా కవ్విస్తే ఇక పండగేం చేసుకుంటామని కుర్రాళ్ళు వాపోతున్నారు. ట్రెడిషనల్ వేర్ లో కూడా దీపికా టెంప్టింగ్ హాట్ గా ఉంది. ఆమె యవ్వనాలు మనసులు దోచేస్తున్నాయి.

210
Deepika Pilli

Deepika Pilli


ఇక యాంకర్ గా, నటిగా దీపికా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆహాలో స్ట్రీమ్ అవుతున్న కామెడీ స్టాక్ ఎక్ఛేంజ్ అనే షో చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ తో పాటు సదరు కామెడీ షోకి దీపిక యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. 
 

310
Deepika Pilli

Deepika Pilli

గత ఏడాది ఆమె నటించిన వాంటెడ్ పండుగాడ్ మూవీ విడుదలైంది. సునీల్, అనసూయ(Anasuya)తో పాటు పలువురు బుల్లితెర ఆర్టిస్స్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో దీపికాకు మరో ఆఫర్ రాలేదు. ఆమె గ్లామర్ ని దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. 

410
Deepika Pilli

Deepika Pilli


దీపికా (Deepika Pilli)డాన్స్ రియాలిటీ షో ఢీ తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఢీ సీజన్ 13లో యాంకర్ రష్మీతో పాటు దీపికా యాంకరింగ్ చేశారు. రష్మీ, దీపికా సీజన్ 13 టీఆర్పీ పరుగులు పెట్టించారు. ఆ షోకి దీపికా గ్లామర్ ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
 

510
Deepika Pilli

Deepika Pilli

అనూహ్యంగా ఢీ సీజన్ 14 నుండి దీపికను తప్పించారు. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ లను సైతం తీసేయడం జరిగింది. వారి కాంబినేషన్  సక్సెస్ ఫుల్ గా సాగుతున్నప్పటికీ పెను మార్పులు చేశారు. 
 

610
Deepika Pilli

Deepika Pilli


ఢీ నుండి తప్పుకున్నాక దీపికా బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇది ఒకింత అభిమానులను నిరాశపరుస్తుంది. ఆమె గ్లామర్ ని బాగా మిస్ అవుతున్నారు. 

710
Deepika Pilli

Deepika Pilli


అయితే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. దీపికా హాట్ వీడియోలు, ఫోటోలు ఫాలోవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. 
 

810
Deepika Pilli

Deepika Pilli


దీపికా అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. టిక్ టాక్ స్టార్ గా ఫేమస్ అయిన దీపికా బుల్లితెర యాంకర్ స్థాయికి వెళ్ళింది.నటిగా సినిమాలు చేస్తున్నారు.  ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి మల్లెమాల వాళ్ళు యాంకర్ గా అవకాశం ఇచ్చారు. 
 

910
Deepika Pilli

Deepika Pilli

దీపికా సంక్రాంతి లుక్ సైతం టెంప్టింగ్ హాట్ గా ఉంది. ఓణీ పైట పక్కకు జరిపి నడుము వంపులతో విందు చేసింది.

1010
Deepika Pilli

Deepika Pilli

దీపికా ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్నారు. యంగ్ ఏజ్ లో ఉన్న దీపికా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. సరైన మూవీ పడితే తన టాలెంట్ చూపించడానికి అమ్మడు సిద్ధంగా ఉంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranbir Kapoor Numerology : రణ్‌బీర్ కపూర్ పుట్టిన తేదీలో అసలు సీక్రెట్, బాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడంటే?
Recommended image2
AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Recommended image3
Actors Before Life: సినిమాల్లోకి రాకముందు తాప్సీ, కియారా, మాధవన్ ఏం చేసేవారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved