MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పృధ్వీతో కలిసి విష్ణు ప్రియకు నరకం చూపించి.. నిఖిల్ తో పులిహోర కలుపుతున్నయష్మి..

పృధ్వీతో కలిసి విష్ణు ప్రియకు నరకం చూపించి.. నిఖిల్ తో పులిహోర కలుపుతున్నయష్మి..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో విలన్ గా తయారయ్యింది యష్మి. ఓజంట మధ్య చిచ్చు పెట్టి విడదీసి.. తాను మాత్రం మరొకరితో పులిహోర కలుపుతుంది. మరోకరికి నరకం చూపిస్తూ.. తాను మాత్రం హ్యాపీ ఫీల్ అవుతోంది.  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 27 2024, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రాను రాను బిగ్ బాస్ హౌస్ లో యష్మి ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. హౌస్ ఓ ఎవరూ సుఖంగా ఉండొద్దు.. తాను మాత్రం కంఫర్ట్ గా ఉంటే చాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. తన తప్పులు మాత్రం తనకు కనిపించడంలేదు.. ఇతరుల జీవితాల్లో దూరి వారి హ్యాపీనెస్ ను నాశనం చేస్తోంది. పృధ్వీని ఘాడంగా ప్రేమిస్తూ.. తన తిప్పలేవో తాను పడుతున్న విష్ణు ప్రియపై కోపం పెంచుకుని.. తన ప్రేమను తుంచేసింది యష్మి. 

Also Read: యష్మి ‌- నిఖిల్ బండారం బయటపెట్టిన నాగార్జున, షాక్ లో గౌతమ్.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

పృధ్వీకి ఉన్నవిలేనివి చెప్పి.. విష్ణు నుంచి దూరం చేసింది. కన్నడ బ్యాచ్ అంతా కలిసి విష్ణు ప్రియకు అన్యాయం చేశారు. అటు ప్రేరణ కూడా విష్ణు ప్రియపై పగపెంచుకుని ఆమెను మెగా చీఫ్ అవ్వకుండా చేద్దామని చూసింది. కాని మెగా చీఫ్ పోటీ నుంచి ప్రేరణనే ముందుగా తప్పుకోవల్సి వచ్చింది. విష్ణు ప్రియకు అన్యాయం చేసినందుకు ఆమే అనుభవించింది. 

ఇక యష్మి పృధ్వీని చేతిలో పెట్టుకుని విష్ణు ప్రియకు అన్యాయం చేయడంతో పాటు.. నరకంచూపిస్తోంది. యష్మి మాటలు విని  పృధ్వీ విష్ణు ప్రియకు పూర్తిగా దూరం అయ్యాడు.ఆమెను ఎప్పటికప్పుడు అవైడ్ చేస్తూ వస్తున్నాడు. విష్ణు ప్రియ ఎంతో వేదనతో వెళ్ళి మాట్లాడినా.. పొడిపొడి మాటలు మాట్లాడుతూ.. దూరంగా ఉంటున్నారు. దాంతో ఆ బాధను తట్టుకోలేక నరకం చూస్తోంది విష్ణు. 

Also Read:ఎన్టీఆర్ – కృష్ణ మ‌ధ్య టైటిల్ వార్.. కొడుకుల కోసం కొట్లాడుకున్న స్టార్ హీరోలు..? చివరికి గెలిచింది ఎవరు..?

37

దీనికంతంటి కారణమైన యష్మి మాత్రం నిఖిల్ తో పులిహోర కలుపుతోంది. నిఖిల్ విషయంలో కూడా గౌతమ్ ను అడ్డు పెట్టుకుని డబుల్ గేమ్ ఆడుతోంది. నిఖిల్ కూడా యష్మి మీద ప్రేమ ఉన్నా.. లేనట్టు నటిస్తూ.. తన గేమ్ తాను ఆడుతున్నాడు. నిఖిల్ విషయంలో గౌతమ్ ను అడ్డు పెట్టుకుని ఉడికించాలని చూసిన యష్మికి.. రివర్స్ అయ్యింది. తానే ఉడికిపోతూ.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయింది. 

అంతే కాదు పృధ్వీని విష్ణుని విడదీసిన యష్మి.. ఆమె మాత్రం నిఖిల్ విషయంలో చేస్తున్న తప్పును తెలుసుకోలేకపోతుందా..? ఈ విషయంలో విష్ణుకి ఒక న్యాయం. యష్మికి మరోక న్యాయమా..? రీసెంట్ ఎపిసోడ్ లో విష్ణు ప్రియతో గొడవ పెట్టుకుంది యష్మి. సూర్య గెస్ట్ గా వస్తున్న సందర్భంలో స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆయన సినిమాల్లోని సూపర్ హిట్ పాటలకు కంటెస్టెంట్స్ అందరూ జోడీలుగా మారి డ్యాన్స్ వేయాల్సిందిగా బిగ్ బాస్ టీం కు చెప్పారు. 

Also Read:స్టార్ హీరో కోసం 7 రోజులు ఉపవాసం చేసిన శ్రీదేవి..ఇంతకీ ఎవరా హీరో..?

47

ఇక ఈజంట డాన్స్ ల విషయంలో అందరు  ఊహించినట్టుగానే బిగ్ బాస్ యష్మీ, నిఖిల్ ని ఒక జంటగా, విష్ణు, పృథ్వీ ని మరో జంటగా చేసి సాంగ్స్ ఇచ్చేశాడు.  అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ మొదటు పెట్టగా.. పృథ్వీ మాత్రం విష్ణు తో డ్యాన్స్ చేయడం ఇష్టం లేక వంటింట్లోకి వచ్చి అంట్లు తోముకుంటూ ఉంటాడు. అప్పుడు విష్ణు ప్రియ అక్కడికి వచ్చి ప్రాక్టీకు రావడంలేదు ఎందుకు అని అడుగుతుంది. 

అందరూ రిహార్సల్స్ చేస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి అంట్లు తోముకుంటున్నావు. నాతో డ్యాన్స్ చేయడం నీకు ఇష్టం లేదా అని సూటిగా  అడుగుతుంది. దానికి సమాధానం చెపుతూ.. నీతోనే కాదు..హౌస్ లో ఎవరితో చేయడానికైనా నేను రెడీ అని పృథ్వీ అంటాడు. మరి ప్రాక్టీస్ చేయడానికి ఎందుకు రావడంలేదు.. అసలు ఇంట్రెస్ట్ చూపించడంలేదు అని అంటుంది విష్ణు.   నీకు స్టెప్స్ తెలుసా?, తెలిస్తే ప్రాక్టీస్ చేద్దాం పదా అని అంటాడు పృథ్వీ. 

Also Read:

57

తనతో డాన్స్ చేయడానికి పృధ్వీ ఇబ్బందిపడుతున్నాడని గ్రహించిన విష్ణు.. బిగ్ బాస్ ను వేడుకుంటుంది.  దయచేసి మా జోడీని మార్చండి అని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో  బిగ్ బాస్ విష్ణు ప్రియ రిక్వెస్ట్ ప్రకారం విష్ణు, నిఖిల్ ని ఒక జోడిగా, పృథ్వీ, యష్మీ ని ఒక జోడిగా మారుస్తాడు.

ఇక ఇక్కడ స్టార్ట్ అయ్యింది అసలు గొడవ. నిఖిల్ తో డాన్స్ చేయడం మిస్అవుతుందనే గుక్కపెట్టి ఏడ్చి.. చచ్చిపోతాను అన్నంత బిల్డప్ ఇస్తుంది యష్మి.విష్ణు ప్రియ కావాలని ఇలా చేసి.. తనను నిఖిల్ నుంచి దూరం చేస్తుందన్నట్టు మాట్టాడుతుంది. విష్ణు పై విరుచుకుపడుతుంది. కాని తాను చేసిన తప్పేంటో తెలియక విష్ణు ఈ విషయంలో కూడా చాలా బాధపడుతుంది.

తన బాధ తాను బిగ్ బాస్ కు చెప్పుకుంది కాని.. విష్ణు కావాలని ఇలా చేయలేదు కదా.. ఈ విషయం ఆడియన్స్ కు తెలుసు. వారు చూస్తున్నారు. యష్మి చేసినసైకో పనులు అన్నీ గమణిస్తున్నారు. డాన్స్ మిస్ అవుతుందనే అంతలా బాధపడుతున్న యష్మి.. పృధ్వీ నుంచి దూరం చేయడంతో విష్ణు ఎంత బాధపడి ఉంటుంది అనేది అర్ధం కావడంలేదా..? 

 

67

 ఈ విషయంలో కూడా తానే వెనక్కు తగ్గుతుంది విష్ణు. చాలా పరిణితితో ఆలోచించి.. తనకు ఇష్టం లేకపోయినా.. పృధ్వీతో డాన్స్ చేయడానికి ఒకే చెపుతుంది. నిఖిల్ నుయష్మికే ఇచ్చేస్తుంది. ఎపిసోడ్ చివర్లో ఈ సీన్ చూపించి.. బిగ్ బాస్ మంచి పని చేశాడు. యష్మి నిజస్వరూపం బయటపెట్టాడు. దాంతో యష్మీ గ్రాఫ్ ఒకేసారి పడిపోయింది. ఈ వీక్ యష్మీ గేమ్ కూడా ఏం ఆడలేదు. 
 

77

గౌతమ్ నుఅడ్డు పెట్టుకుని నిఖిన్ లు లైన్ లో పెట్టడమే పనిగా చేసుకుంది. పైగా విష్ణు ప్రియ గేమ్ ఏమి కనిపించలేదని.. పృధ్వీతోనే ఎక్కువ కనిపిస్తోందంటై.. తన తప్పులు మర్చిపోయి.. విష్ణు ప్రియను నామినేట్ చేసింది. సో  ఈదెబ్బతో విష్ణు గ్రాఫ్ పెరిగిపోయింది.  మరి ఈ వీక్ యష్మి ఇంకెంత దిగజారి పోతుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR First Remuneration: ఎన్టీఆర్‌ తన ఫస్ట్ పారితోషికం ఏం చేశాడో తెలుసా? నెల రోజులు అదే పని, చివరికి
Recommended image2
ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
Recommended image3
Narrow Escape: చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆరుగురు స్టార్లు, ఆ హీరోయిన్ కూడా.. అతడికి అదృష్టం మామూలుగా లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved