MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • KGF 2 First Review: క్లైమాక్స్ ఊహకు కూడా అందదు.. సస్పెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్

KGF 2 First Review: క్లైమాక్స్ ఊహకు కూడా అందదు.. సస్పెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్

కేజీఎఫ్ మొదటి భాగంతో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు కేజీఎఫ్ 2 రాబోతోంది. ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కానుండగా అన్నీ కార్యక్రమాలు పూర్తి అవుతున్నాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 10 2022, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
KGF2

KGF2

కేజీఎఫ్ మొదటి భాగంతో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు కేజీఎఫ్ 2 రాబోతోంది. ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కానుండగా అన్నీ కార్యక్రమాలు పూర్తి అవుతున్నాయి. తెలుగులో కూడా ఈ చిత్రానికి 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది అంటే ఈ చిత్రంపై అంచనాలు ఏస్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
KGF2

KGF2

ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. కెజిఎఫ్ 2 చిత్రానికి తాజాగా ఓవర్సీస్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 

 

36
KGF2

KGF2

ఫిలిం క్రిటిక్, సెన్సార్ మెంబర్ ఉమర్ సంధు కెజిఎఫ్ 2 చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ఈ చిత్రానికి ప్రతి అంశం గురించి ఉమర్ సందు సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. 'కెజిఎఫ్ 2 కన్నడ సినిమా రంగానికి కీర్తి కిరీటం. మొదటి నుంచి చివరి వరకు అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. 

 

46
KGF2

KGF2

డైలాగులు షార్ప్ గా ఎఫెక్టివ్ గా ఉంటాయి. సాంగ్ జస్ట్ ఒకే. కానీ బిజిఎం మాత్రం అదిరిపోయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతమైన పనితనం ప్రదర్శించారు. సినిమా మొత్తం ఒకే ఇంటెన్సిటీ మైంటైన్ చేయడంలో దర్శకుడు విజయవంతం అయ్యారు. ఇది కేవలం కన్నడ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు వరల్డ్ క్లాస్ మూవీ . 

56
KGF2

KGF2

అందరి నటన అద్భుతం. ముఖ్యంగా యష్, సంజయ్ దత్ మీ హృదయాలు దోచేస్తారు. క్లైమాక్స్ షాకింగ్ గా ఉంటుంది. రేటింగ్ 5/5 అంటూ ఉమర్ సందు కెజిఎఫ్ 2 చిత్రానికి రివ్యూ ఇచ్చారు. 

66
KGF2

KGF2

కెజిఎఫ్ 2 కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. యష్ కి జోడిగా ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి నటించింది. మొత్తంగా ఉమర్ సందు రివ్యూ బయటకి రావడంతో యష్ అభిమానులు గాల్లో తేలిపోతుంటారు. కేజిఎఫ్ 2 చిత్రం ఆర్ఆర్ఆర్ రికార్డులు తిరగరాస్తుంది అంటూ అంచనాలు వినిపిస్తున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Recommended image2
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image3
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved