MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • భానుమతి రూ. 60 వేల చీరలు కొని బిల్లు ప్రొడ్యూసర్‌కి పంపింది.. ఒళ్లు మండిన నిర్మాత ఏం చేశాడంటే.?

భానుమతి రూ. 60 వేల చీరలు కొని బిల్లు ప్రొడ్యూసర్‌కి పంపింది.. ఒళ్లు మండిన నిర్మాత ఏం చేశాడంటే.?

Bhanumathi: తెలుగు సినీ చరిత్రలో భానుమతి, సావిత్రి ఇద్దరూ అగ్ర నటీమణులే. అయితే, భానుమతి కొన్ని సినిమాలను వదులుకోవడం వల్లే సావిత్రికి అద్భుతమైన అవకాశాలు దక్కాయని, అవే ఆమెను 'మహానటి'ని చేశాయని రచయిత కనగాల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 27 2026, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భానుమతి యాటిట్యూడ్:
Image Credit : Pinterest

భానుమతి యాటిట్యూడ్:

తెలుగు వెండితెరపై భానుమతి ఒక ధృవతార. ఆమె నటనలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ ఎంతో ఆత్మవిశ్వాసం ఉండేది. "నేను హీరోలతో చేయలేదు, వారే నాతో చేశారు" అని చెప్పేంత ధైర్యం ఆమె సొంతం. ఆమె యాటిట్యూడ్ కొందరికి గర్వంగా అనిపించినా, అది ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ అని సన్నిహితులు చెబుతుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిస్సమ్మ మలుపు:
Image Credit : Pinterest

మిస్సమ్మ మలుపు:

'మిస్సమ్మ' సినిమా సెట్స్‌లో జరిగిన చిన్న వివాదం సావిత్రి జీవితాన్ని మార్చేసింది. సమయపాలన విషయంలో నిర్మాత చక్రపాణితో వచ్చిన విబేధాల వల్ల భానుమతి ఈ క్లాసిక్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ స్థానంలో వచ్చిన సావిత్రి తన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్థులను చేశారు. ఒక నటి వదులుకున్న అవకాశం మరొకరిని మహానటిని చేసిన క్షణం ఇది.

35
దేవదాసు - పార్వతి:
Image Credit : Pinterest

దేవదాసు - పార్వతి:

'దేవదాసు' సినిమాలో పార్వతి పాత్రకు కూడా ముందుగా భానుమతినే ఎంపిక చేశారు. ఏఎన్ఆర్ సరసన ఆమె నటిస్తే ఆ సినిమా మరోలా ఉండేదని అప్పట్లో అనుకునేవారు. కానీ ఇక్కడ కూడా సావిత్రికే అవకాశం దక్కింది. దేవదాసులో సావిత్రి నటన అజరామరంగా నిలిచిపోయింది. భానుమతి నటిస్తే తన వ్యక్తిత్వమే కనిపిస్తుందని, సావిత్రి నటిస్తే ఆ పాత్ర కనిపిస్తుందని రచయిత కనగాల విశ్లేషించారు.

45
చీరల బిల్లు వివాదం:
Image Credit : Pinterest

చీరల బిల్లు వివాదం:

'పండంటి కాపురం' సినిమా కోసం భానుమతి చేసిన కాస్ట్యూమ్స్ షాపింగ్ అప్పట్లో పెద్ద సంచలనం. రాణి పాత్ర కోసం ఆమె కొన్న చీరల బిల్లు రూ. 60,000 దాటడంతో నిర్మాతలు కృష్ణ, ప్రభాకర్ రెడ్డి హడలిపోయారు. అంత ఖర్చు భరించలేక ఆమెను పక్కన పెట్టి జమునని తీసుకున్నారు.

55
మనస్ఫూర్తిగా మెచ్చుకునేవారు..
Image Credit : Pinterest

మనస్ఫూర్తిగా మెచ్చుకునేవారు..

ఎన్ని వివాదాలు ఉన్నా, సావిత్రి నటనను భానుమతి మనస్ఫూర్తిగా మెచ్చుకునేవారు. "నాకు ఆ అవకాశం రాకపోయినా పర్వాలేదు, తెలుగు తెరకు ఒక మంచి నటి దొరికింది" అని సావిత్రిని అభినందించిన భానుమతి మనసు ఎంతో గొప్పది. వీరిద్దరి పోటీ తెలుగు సినిమాకు ఒక సువర్ణ యుగాన్ని అందించింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Recommended image2
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద సర్దార్ 2కు షాకిచ్చిన చిన్న సినిమా... వసూళ్లలో సూరిదే పైచేయి!
Recommended image3
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Bhanumathi : భానుమతి తో రొమాన్స్.. భయంతో వణికిపోయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Bhanumathi Serial: స్టార్‌ మా కొత్త సీరియల్‌ `భానుమతి`లో ఏం చూపిస్తున్నారు? ఎందుకు చూడాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved