MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Agnipariksha: బిగ్ బాస్ గెలిచి రెండేళ్లు కనిపించకుండా పోయావ్, అవమానించిన అతడికి చుక్కలు చూపించిన అభిజీత్

Agnipariksha: బిగ్ బాస్ గెలిచి రెండేళ్లు కనిపించకుండా పోయావ్, అవమానించిన అతడికి చుక్కలు చూపించిన అభిజీత్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి రంగం సిద్ధం అయింది. బిగ్ బాస్ షోకి ముందుగా సందడి చేసే బిగ్ బాస్ అగ్ని పరీక్ష లాంచ్ కి అఫీషియల్ డేట్ వచ్చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 12 2026, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Agnipariksha
Image Credit : Asianet News

Bigg Boss Agnipariksha

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హంగామా ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ కి ముందు జరగబోయే బిగ్ బాస్ అగ్నిపరీక్షకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. బిగ్ బాస్ పరీక్ష ప్రోమోను స్టార్ మా సంస్థ రిలీజ్ చేసింది. గత సీజన్ లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జీలు పాల్గొన్న హీరో అభిజీత్, నవదీప్, బిందు మాధవి ఈ సీజన్ కి కూడా జడ్జీలుగా ఎంట్రీ ఇస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రోమోలో శ్రీముఖిపై నవదీప్ సెటైర్లు
Image Credit : Asianet News

ప్రోమోలో శ్రీముఖిపై నవదీప్ సెటైర్లు

తాజాగా రిలీజ్ అయిన ప్రోమో బిగ్ బాస్ అగ్ని పరీక్షపై అంచనాలు పెంచేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో కాస్తో కూస్తో పాపులారిటీ ఉన్న వారికి బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ప్రాధాన్యం ఇచ్చారు. కొందరు కామనర్స్ కూడా ఉన్నారు. ఓ కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వగానే షర్ట్ విప్పి తన కండలు ప్రదర్శించారు. హోస్ట్ గా ఉన్న శ్రీముఖి వంక నవదీప్ చూస్తూ.. నువ్వు హ్యాపీ కదా శ్రీముఖి అని సెటైర్లు వేశారు. శ్రీముఖి నవ్వేసింది.

35
సీజన్ 10లో ఛాన్స్ కోసం పోటీ
Image Credit : Asianet News

సీజన్ 10లో ఛాన్స్ కోసం పోటీ

ఫోక్ సింగర్ ఝాన్సీ కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్షలో అవకాశం అందుకున్నారు. ప్రాణం ఉన్నంత వరకు వ్యవసాయాన్ని, పాటని వదలను అని ఝాన్సీ చెబుతోంది. నీలాంటి వాళ్ళ కథ అందరికీ తెలియాలి.. ఇదిగో గ్రీన్ అంటూ నవదీప్ ఆమెకి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. అంటే ఆమెకి నవదీప్ సపోర్ట్ లభించినట్లే. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో అన్నీ టాస్కులు కంప్లీట్ చేస్తే సింగర్ ఝాన్సీ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ గా అవకాశం అందుకోవచ్చు.

45
నవదీప్ కి ఐ లవ్యూ చెప్పిన అమ్మాయి
Image Credit : Asianet News

నవదీప్ కి ఐ లవ్యూ చెప్పిన అమ్మాయి

మరో కంటెస్టెంట్ రాగానే తెలుగుని లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి రాస్తూ తన ట్యాలెంట్ చూపించింది. నవదీప్ ఫిదా అయ్యారు. దీనితో ఆమె మాట్లాడుతూ చందమామ సినిమాలో నా చందమామ నవదీప్ గారు. ఐ లవ్ యు సార్ అని చెప్పింది. నవదీప్ కూడా ఐ లవ్ యువర్ స్టోరీ అని చెప్పారు. సార్ నాక్కూడా ఐ లవ్ యు చెప్పారు. కట్ చేసుకుని వేసుకోండి అంటూ ఫన్నీగా మాట్లాడింది.

55
అభిజీత్ కి అవమానం
Image Credit : Asianet News

అభిజీత్ కి అవమానం

అసలు సీరియస్ మ్యాటర్ ప్రోమో చివర్లో దాచారు. ఓ కంటెస్టెంట్ తో జడ్జీలకు వాగ్వాదం జరిగింది. అతడు ఏకంగా అభిజీత్ పైనే సెటైర్లు వేశారు. అభిజీత్ ని అవహేళనగా మాట్లాడారు. అభిజీత్ అన్నే బిగ్ బాస్ గెలిచిన తర్వాత కూడా రెండేళ్లు కనిపించకుండా పోయాడు అని నోరు జారాడు. అభిజీత్ కి తీవ్రంగా కోపం వచ్చింది. నాకు ఇంకేం పనులు లేవనుకుంటున్నావా ? ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. నీ లాంటి వాడిని అస్సలు బిగ్ బాస్ హౌస్ లోకి పంపను అంటూ అభిజీత్ రెడ్ ఫ్లాగ్ చూపించారు. మొత్తంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో ఫన్ తో పాటు ఉత్కంఠ రేకెత్తించే సీరియస్ అంశాలు కూడా ఉండబోతున్నాయి. ఆగష్టు 15న బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రారంభం కానుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Naga Vamsi: అజ్ఞాతవాసి ఫ్లాపే, కానీ గుంటూరు కారం ఫ్లాప్ కాదు.. ఒక్కడి వల్లే దెబ్బ పడింది, ఒప్పుకున్న నాగవంశీ
Recommended image2
Ram Charan: పెద్ది చూశాను, అది చాలా తప్పు అంటూ దుమ్మెత్తిపోసిన తమిళ నటి.. కారణం ఒక్కటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved