నా ఎదపై సీక్రెట్ టాటూ మీనింగ్ అదే... ఎవరికీ తెలియని పర్సనల్స్ పంచుకున్న అనసూయ!

First Published Mar 8, 2021, 2:04 PM IST

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఉమెన్స్ డే నాడు ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తన ఫ్యాన్స్ అడిగిన అనేక వ్యక్తిగత విషయాలకు సమాధానం చెప్పారు. ఓ ఫ్యాన్స్ అనసూయ వంటిపై ఉన్న టాటూల గురించి అడుగగా... ఆ సీక్రెట్ డీటెయిల్స్ వివరించారు.