MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అభిషేక్-ఐశ్వర్యరాయ్ పెళ్ళిని ఆపడానికి ప్రయత్నించిన లేడీ ఎవరో తెలుసా..?

అభిషేక్-ఐశ్వర్యరాయ్ పెళ్ళిని ఆపడానికి ప్రయత్నించిన లేడీ ఎవరో తెలుసా..?

2007లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్  ప్రేమించి పెళ్ళి చేసుకున్నాారు. వీరికి ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె ఉంది. అయితే, వీరి వివాహం కొందరికి చిక్కులు తెచ్చిపెట్టింది కొంత మంది వీరి పెళ్ళిని గట్టిగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 06 2024, 05:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్

ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ బాలీవుడ్‌లో అత్యంత గుర్తింపు పొందిన నటీనటులు, అంతే కాదు అందరికి ఆదర్శంగా నిలిచిన సినిమా జంట్లో వీరు కూడా ఒకరు. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్

అయితే ఇంత మంచి జంట  ఈమధ్య  విడాకుల వార్తల్లో బాగా పాపులర్ అయ్యారు. ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్టు  ఆరోపణలు వచ్చాయి. మనస్పర్ధల కారణంగా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి విడిగా ఉంటుందట. ఈ మధ్య  అనంత్ అంబానీ వివాహానికి ఇద్దరూ విడివిడిగా రావడంతో ఈ పుకార్లు పెద్దవి అయ్యాయి. 

37
అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్ ,  ఐశ్వర్య రాయ్  2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె ఉంది. అయితే, వీరి వివాహం కొందరికి చిక్కులు తెచ్చిపెట్టింది, ఈ జంట కలయికను వారు  ముందుగానే  వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.

47
అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్ సోదరి శ్వేతా నందా కూడా ఈ వివాహాన్ని వ్యతిరేకించిన వారి లో ఉన్నారు. ఐశ్వర్య తన వదినగా రావడం శ్వేతకు ఇష్టం లేదని చెబుతారు. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యల కంటే ముందు మరో బాలీవుడ్  నటి కరిష్మా కపూర్ తో  2002లో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పుడు  ఈ వార్త సెన్సేషనల్ అయ్యింది. 

57
అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్

ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది, కానీ కుటుంబ సమస్యల కారణంగా వారి నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది.  ఆ తర్వాత అభిషేక్ జీవితంలోకి ఐశ్వర్య వచ్చింది. ఉమెన్సెరా ప్రకారం, శ్వేతా ఎప్పుడూ అభిషేక్, ఐశ్వర్యల వివాహాన్ని అంగీకరించలేదు. మొదటి నుంచి అభిషేక్‌కి ఐశ్వర్యతో ఉన్న సంబంధం ఆమెకు ఇష్టం లేదు. శ్వేతా తన వదినగా ఐశ్వర్య కాకుండా కరిష్మా కపూర్ రావాలని కోరుకుందట. 

67
అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్

శ్వేతకు కరిష్మా అంటే చాలా ఇష్టం. శ్వేతకు కరిష్మా మంచి బాండింగ్ కలిగి ఉందట. వీరిద్దరి స్నేహబంధం.. .బంధుత్వంగా మారుతుంది అనుకుంటే.. ఆమెతో నిశ్చితార్ధం చేసుకుని అది క్యాన్సిల్ కావడంతో.. స్వేతా ఈ విషయంలో తన తండ్రి అమితాబచ్చన్ తో గొడవకూడా పెట్టుకున్నారట. 

77
ఐశ్వర్య రాయ్ వివాహం

ఐశ్వర్య రాయ్ వివాహం

నిశ్చితార్థం రద్దు చేయవద్దని తన తండ్రి అమితాబ్ ను.. తల్లి జయ బచ్చన్‌లను ఒప్పించేందుకు ఆమె చాలా ప్రయత్నించింది. అయితే, కరిష్మా తల్లి బాబితాపై వీరిద్దరూ ఆరోపణలు చేయడంతో వీరి నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. అలా అభిషేక్ జీవితంలోకి ఐశ్వర్యకు ప్లేస్ దక్కింది. అయితే ఇప్పుడు వీరి బంధం విడాకుల వరకూ వెళ్ళిందని సమాచారం. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Recommended image2
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
Recommended image3
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved