MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Karthika deepam: మోనిత ప్రేమకు జై కొట్టిన డాక్టర్ బాబు.. సవతికి ఛాలెంజ్ విసిరిన వంటలక్క!

Karthika deepam: మోనిత ప్రేమకు జై కొట్టిన డాక్టర్ బాబు.. సవతికి ఛాలెంజ్ విసిరిన వంటలక్క!

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 1వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...  

4 Min read
Author : Navya G
Published : Sep 01 2022, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. పేరుకే భర్తగా ఉన్నాడు కానీ నా మీద ఎటువంటి ప్రేమ చూపించడం లేదు నా మీద ప్రేమ కలిగేలా చేస్తే కానీ దీప మా మధ్యలోకి రాడానికి వీలు ఉండదు అని అనుకుంటుంది.అప్పుడు చెయ్యి కలింది అని ఏడుస్తుంది కానీ కార్తీక్ అసలు పట్టించుకోడు. నా మీద ప్రేమ లేదు సరే కనీసం కరుణా,జాలి కూడా లేవా అని మనసులో అనుకుంటుంది. అప్పుడు బయటకి ఏడుస్తూ నువ్వు నన్ను ఓదారుస్తావు అని అనుకున్నాను కానీ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని అంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు కార్తీక్,నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ రావడం లేదు. నేను నా మనసులో ఉన్నది నీకు చెప్పాను, ఫీలింగ్స్ ఎందుకు రావడం లేదు అనేది నాకు తెలీదు అని అనగా, నేను నీకోసం ఏం వదులుకున్నానో తెలుసా? నేను నీకోసం ఎంత చేశానో తెలుసా అని అనగా నాకేం గుర్తులేదు ఏం చేశావు అని కార్తీక్ అంటాడు. అప్పుడు మొనిత, మనకు ఒక బిడ్డ ఉన్నాడు నీకు యాక్సిడెంట్ అయిన రోజు తనకి చాలా జ్వరం వచ్చింది. నీకు సేవలు చేసేసరికి సరిపోయింది. అలా ఒక రోజు నీకు సేవలు చేసి తిరిగి ఇంటికి వచ్చేసరికి నాకు మన బిడ్డ కనపడలేదు ఎంతో వెతికాను ఎవరు తీసుకెళ్లారో తెలీదు కేవలం నీకోసం వదులుకున్నాను.
 

37

నువ్వంటే నాకు అంత పిచ్చి అని అంటుంది. అప్పుడు కార్తీక్, నిజంగా మనకి బిడ్డ ఉన్నాడా అని బాధపడుతూనే మొనిత ని హద్దుకుంటడు. అప్పుడు మొనిత,నీ ప్రేమ దక్కాలంటే  ఇంత డోస్ ఉండాలి అని మనసులో అనుకుని నవ్వుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దీప ఇంట్లో అన్నం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో డాక్టర్, వాళ్ళ అమ్మ దీపని పొగుడుతూనే వంట చాలా బాగుంటుందమ్మా. రుచికరమైన వంట చేస్తే భర్త మీద ప్రేమ ఉన్నట్టు అర్థం అంట అని ఆ డాక్టర్ వాళ్ళ అమ్మ అనగా ఏమి ప్రేమో ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి అని అంటుంది దీప.
 

47

ఏమీ పర్లేదు సీత దేవి అంతటి వాళ్లకే కష్టాలు వచ్చాయి అలాగని వాళ్ళు ప్రేమ లేదు అనుకున్నారా? నీ వంట పెట్టు నీ భర్త కచ్చితంగా గుర్తుపడటాడు నేను మీకు తోడుగా ఉన్నాము అని వాళ్ళు అంటారు. అప్పుడు దీప, డాక్టర్ బాబే, నేను కావాలి అనుకునేలా చేస్తాను డాక్టర్ బాబుకి నా వంట అంటే చాలా ఇష్టం. ఎలాగైనా గుర్తుపట్టేలా చేసుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో సౌర్య, వారణాసితో ఆటో నేర్చుకోవడానికి బయలుదేరుతుంది. అప్పుడు వారణాసి దీపక్క కనిపిస్తే నువ్వు హిమని క్షమిస్తావని అడగగా శౌర్య,నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితేనే నిన్ను ఎక్కడ నానమ్మ తాతయ్య పంపారు అని నాకు అనుమానం వస్తుంది. నువ్వు ఇలా మాట్లాడితే నేను నిన్ను పంపించేస్తాను అని అంటుంది.
 

57

అప్పుడు వారణాసి, కనీసం దీపక్క ఇక్కడికి వచ్చి నువ్వు హిమతో మాట్లాడు అని చెప్పితే మాట్లాడతావా అని అడుగుతాడు. అమ్మ నా కళ్ళ ముందు కనిపిస్తే చాలు అమ్మ ఏం చెప్తే అది చేస్తాను అని సౌర్య అంటుంది. వీళ్ళందరూ కలవాలంటే నువ్వు తిరిగి రావాలి అక్క అని మనసులో అనుకుంటాడు వారణాసి. తర్వాత ఇద్దరూ ఆటో ఎక్కి బయలుదేరుతారు. ఆ తర్వాత సీన్లో కార్తీక్ శివతో బయటకు వెళ్తాను అని అంటాడు. మొనిత ఎక్కడికి అని అడగగా నీకోసం చిన్న సర్ప్రైజ్ అని అంటాడు. ఏంటి అని మొనిత అడుగుతుంది. అప్పుడు కార్తీక్, నువ్వు నా భార్యవి అని అన్నావు కాని నా దగ్గర ఎటువంటి రుజువు లేదు. నేను నా నీడ ని కూడా నమ్మేస్థితిలో లేను కానీ నా కోసం మన బిడ్డని వదులుకున్నావు అని అన్నావు నాకు అందులో నిజాయితీ కనిపించింది అని అంటాడు.
 

67

అప్పుడు మొనిత మనసులో, ఒక అబద్ధం వల్ల ఇంత ప్రేమ వచ్చిందా ఇప్పుడు కార్తీక్ నా వాడే, కార్తీక్ ప్రేమ కూడా నాదే అని అనుకుంటుంది .ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ కార్తీక్ అని అడగంగా ఇందాక నీకు చేయ కాలిందని నేను పట్టించుకోలేదు కదా అసలు అలా ఎలా ఉన్నానో నామీద నాకే అసహ్యం వేస్తుంది అందుకే వెళ్లి వంటలక్కని తీసుకొస్తాను అని అంటాడు కార్తీక్. మోనిత కోపంతో, వంటలకు తీసుకురావడం ఏంటి అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వకూడదు అని అంటుంది.అప్పుడు కార్తీక్, నేను వంటలక్క దగ్గరికి వెళ్లి నేను నీ డాక్టర్ బాబును కాదు అని చెప్పి మాకు వంట చేయు అని ఇంట్లోకి తీసుకువచ్చేమనుకో మనకు వంట చేసినట్టు ఉంటుంది, మనిద్దరి అన్యోన్యత చూసి నేను వేరే తను వేరే అని అనుకుంటుంది సమస్య తీరిపోతుంది కదా అని కార్తీక్ అనగా మోనిత అస్సలు ఒప్పుకోదు.
 

77

అది మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. మనం తన కంటపడడానికి వీల్లేదు మన దరిదాపుల్లో కూడా అది రాకూడదు. తను కాకపోతే ఇంకా ఎవరినైనా తెచ్చుకుందాం తను వద్దు అని అరుస్తాది.దానికి కార్తీక్ నువ్వంత టెన్షన్ పడొద్దు వద్దులే అని అంటాడు. అప్పుడు మౌనిత మనసులో అసలు దీప గురించి మర్చిపోవడం లేదు ఏంటి ఇంకా దీపం ఎక్కడికో వస్తే ప్రమాదమే అసలు కార్తీక్ దీప కనిపించకుండా చూడాలి అని అనుకుంటుంది ఆ తర్వాత సీన్లో దీప, డాక్టర్ వాళ్ళ ఇంట్లో నుంచి బట్టలు సర్దుకుని బైటకు వచ్చేస్తుంది. ఆ పని ఇంట్లో నుంచి కూడా వెళ్తూ చేయొచ్చు కదా అని డాక్టర్ అనగా లేదు అన్నయ్య అది ఎంత జిత్తుల మారి నక్కో చెప్పాను కదా అనుక్షణం డాక్టర్ బాబు పక్కన ఉంటే కానీ నేను డాక్టర్ బాబుని కాపాడుకోలేను అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved