MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Tabu: మిడ్ నైట 2 గంటలకు టాలీవుడ్ స్టార్ హీరోకి టబు ఫోన్, కారణం తెలిస్తే షాక్ అవుతారు

Tabu: మిడ్ నైట 2 గంటలకు టాలీవుడ్ స్టార్ హీరోకి టబు ఫోన్, కారణం తెలిస్తే షాక్ అవుతారు

స్టార్ హీరోయిన్ టబు..తనకు ఏ సమస్య వచ్చినా.. టాలీవుడ్ స్టార్ హీరోకి ఫోన్ చేస్తుందని తెలుసా? మిడ్ నైట్ 2 గంటలకు ఫోన్ చేసి ఏడ్చుకుంటూ తన ప్రాబ్లమ్ ను షేర్ చేసుకోగలిగే స్టార్ హీరో ఎవరు? టబుకు ఆయన అంత క్లోజ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 24 2026, 08:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వెండితెరను ఊపేసిన టబు..
Image Credit : facebook / tabu

వెండితెరను ఊపేసిన టబు..

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సాధించింది హీరోయిన్ టబు. కింగ్ నాగార్జున, బాలయ్య, చిరంజీవి జంటగా సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. మరీ ముఖ్యంగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో టబు కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో దూసుకుపోయింది టబు. ఇప్పటికీ 54 ఏళ్ల వయసులో టబు ఫిట్ నెస్, బ్యూటీకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..
Image Credit : instagram

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..

టబు 54 ఏళ్లు వచ్చినా.. ఇంకా బ్యాచిలర్ గానే ఉండిపోయింది. పెళ్లి గురించి ఎవరు మాట్లాడినా ఆమె పెద్దగా ఇష్టపడదు.. ఇండస్ట్రీలో ఆమెకు లవ్ ఫెయిల్యూర్స్ స్టోరీ ఉందని, అందుకే ఎవరిని పెళ్లి చేసకోడానికి ఇష్టపడటంలేదని రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. బాలీవుడ్ హీరోలతో కూడా టబు ప్రేమాయణం నడిపించినట్టు టాక్. అయితే టబు పెళ్లి చేసకోకపోవడానికి తెలుగు హీరోనే కారణమన్న మాటలు కూడా వినిపించాయి. టాలీవుడ్ హీరో నాగార్జునతో టబు మూడు సినిమాల్లో ఘాటు రోమాన్స్ చేసింది. దాంతో వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న ప్రచారం గట్టిగా నడిచింది.

Related Articles

Related image1
Nagarjuna: స్టార్ హీరోయిన్ ముఖం మీద సిగరెట్ పొగ ఊదిన నాగార్జున.. కింగ్ ఎందుకు అలా చేశాడు?
Related image2
Nayanthara: ఎన్టీఆర్, ప్రభాస్ కాదు, తెలుగులో నయనతార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
35
టబుపై నాగార్జున కామెంట్స్..
Image Credit : our own

టబుపై నాగార్జున కామెంట్స్..

టబుతో రిలేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు కింగ్ నాగార్జున. ఓపెహార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడుతూ.. '' టబు నేను మంచి ఫ్రెండ్స్.. ఆమె బాలీవుడ్ కు వెళ్లింది కానీ.. పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే.. ఎప్పటినుంచో మేము ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమె ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే ఉంటుంది. మా నాన్నతో కలిసి భోజనం చేసేది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ తిరుగుతుంది. నాలుగైదు రోజులు ఇక్కడే ఉండి వెళ్తుంది. అమలనే స్వయంగా తనకు కావల్సినవన్నీ చూసుకుంటుంది. అంత మంచి ఫ్రెండ్స్ మేము''. అని నాగార్జును అన్నారు.

45
మిడ్ నైట్ నాగార్జునకు టబు ఫోన్..
Image Credit : Asianet News

మిడ్ నైట్ నాగార్జునకు టబు ఫోన్..

నాగార్జున మాట్లాడుతూ.. '' టబుకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ నేనే. ఆమె ఏదున్నా నాతోనే షేర్ చేసుకుంటుంది. టుబులో మూడ్స్వింగ్స్ చాలా ఎక్కువ.. ఎమోషనల్ అయిపోతుంది. ఏడ్చేస్తుంటుంది. అప్పుడు ఆమె వెంటనే ఫోన్ చేసేది నాకే. ఒక్కో టైమ్ లో మిడ్ నైట్ 2 గంటలకు ఫోన్ వస్తుంది. మా దగ్గర ఓ సీక్రెట్ ఫోన్ ఉంటుంది. దాని నెంబర్ ఎవరికీ తెలియదు. ఆ ఫోన్ ఎమర్జన్సీ కోసమని పెట్టాము. ఆ ఫోన్ కు చేసి.. ఏడ్చేస్తుంటుంది. నేను వెంటనే ఏంటి సంగతి.. బాయ్ ఫ్రెండ్ మాటరా.. అని అడిగి ఏదో ఒక మోటివేషన్ ఇస్తుంటాను.. అలా నాకు ఓ గంట నిద్ర పోతుంది. ఆమెకు బెస్ట్ మెడిసిన్ నేనే.. అని నాగార్జున అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. అంతే కాదు టబు పెళ్లి చేసుకోను'' అని ఎప్పుడో చెప్పేసిందట.

55
నాగార్జునతో ఎక్కువ బాండింగ్..
Image Credit : Facebook/Nagarjuna

నాగార్జునతో ఎక్కువ బాండింగ్..

టబు టాలీవుడ్ లో ఎక్కువగా కింగ్ నాగార్జునతో సినిమాలు చేసింది. సిల్వర్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యేది. నిన్నే పెళ్లాడత, ఆయన మా ఆయనే, సిసింద్రి వంటి సినిమాల్లో వీరిద్దరి రొమాన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. అప్పట్లో వీరిద్దరిపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. టబుతో నాగార్జున డేటింగ్ చేస్తున్నాడని, సీక్రేట్ గా పెళ్లి కూడా చేసుకున్నారన్న రూమర్స్ వినిపించాయి. ప్రస్తుతం నాగార్జున 100వ సినిమాలో కింగ్ జోడీగా టబు నటిస్తోంది. షూటింగ్ కూడా సూపర్ ఫాస్ట్ గా జరిగుతుంది. కానీ ఈమూవీ అప్ డేట్స్ ను మాత్రం పెద్దగా బయటకు రానివ్వడంలేదు టీమ్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
టబు
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
Nagarjuna: స్టార్ హీరోయిన్ ముఖం మీద సిగరెట్ పొగ ఊదిన నాగార్జున.. కింగ్ ఎందుకు అలా చేశాడు?
Recommended image2
Nayanthara: ఎన్టీఆర్, ప్రభాస్ కాదు, తెలుగులో నయనతార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved