MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Nayanthara: ఎన్టీఆర్, ప్రభాస్ కాదు, తెలుగులో నయనతార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

Nayanthara: ఎన్టీఆర్, ప్రభాస్ కాదు, తెలుగులో నయనతార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా దూసుకెళ్తోంది నయనతార. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా హీరోయిన్ గా తగ్గేది లేదంటోంది. తెలుగులో పెద్ద హీరోల జోడీగా కనిపించిన నయనకు కు టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 23 2026, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సౌత్ లో లేడీ సూపర్ స్టార్
Image Credit : Asianet News

సౌత్ లో లేడీ సూపర్ స్టార్

విజయశాంతి తరువాత సౌత్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సాధించిన ఏకైక హీరోయిన్ నయనతార. డేరీంగ్,డాషింగ్ హీరోయిన్ గా పేరున్న ఈ బ్యూటీ.. 40 ఏళ్లు దాటినా కూడా ఇంకా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి ఫామ్ లో కొనసాగుతోంది. రెండు తరాల హీరోలకు జోడీగా నటించింది నయనతార. సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకూ తెలుగు,తమిళ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య, ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ జోడీగా నటించింది నయన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బాలీవుడ్ పై కన్నేసిన హీరోయిన్..
Image Credit : Asianet News

బాలీవుడ్ పై కన్నేసిన హీరోయిన్..

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, అజిత్, విజయ్, విశాల్, సూర్య లాంటి స్టార్స్ కు జంటగా కనిపించింది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ జోడీగా ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించింది నయనతార. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ జంటగా తెలుగు సినిమా చేస్తోంది బ్యూటీ. వంశీ పైడిపల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నయన్ నటించినా.. ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఒకరే అంటోంది నయన్. ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజ రవితేజ.

Related Articles

Related image1
Nagarjuna: స్టార్ హీరోయిన్ ముఖం మీద సిగరెట్ పొగ ఊదిన నాగార్జున.. కింగ్ ఎందుకు అలా చేశాడు?
Related image2
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
34
టాలీవుడ్ లో నయనతార బెస్ట్ ఫ్రెండ్..
Image Credit : raviteja_2628 instagram

టాలీవుడ్ లో నయనతార బెస్ట్ ఫ్రెండ్..

నయనతార, రవితేజ్ కాంబోలో దుబాయ్ శ్రీను, ఆంజనేయిలు రెండు సినిమాల వచ్చాయి. ఈ రెండు మూవీస్ లో దుబాయ్ శ్రీను సూపర్ హిట్ అవ్వగా.. ఆంజనేయులు యావరేజ్ గా నిలిచింది. ఈసినిమాల టైమ్ లో రవితేజతో మంచి ఫ్రెండ్షిప్ పెరిగిందని నయనతార ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. టాలీవుడ్ లో తనతో ఎక్కువగా క్లోజ్ గా మాట్లాడేది కూడా రవినే అని ఆమె అన్నారు. ఇద్దరికి హిందీ రావడంతో.., ఎక్కువగా హిందీలోనే వారు మాట్లాడుకునేవారట. ఈ విషయాలను నయనతార స్వయంగా చెప్పారు.

44
ప్రభాస్ గురించి ఏమన్నదంటే?
Image Credit : Nayanthara\Instagram

ప్రభాస్ గురించి ఏమన్నదంటే?

టాలీవుడ్ లో ఎక్కువగా రవితేజతో క్లోజ్ గా ఉంటాను. ఎన్టీఆర్ తో కూడా మంచి అనుబంధం ఉంది. ఇక ప్రభాస్ అయితే కిడ్ లాగా అనిపిస్తాడు. చాలా చిన్న పిల్లాడిలా ప్రవర్తించేవాడు. ఆయన ఎంత పెద్ద హీో అయినా.. నాకు మాత్రం కిడ్ లానే ఉంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుందని నయనతార అన్నారు. ఇక నయనతార ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ జోడీగా మరో సినిమా చేస్తుంది. తమిళంతో పాటు మలయాళంలో కూడా ఆమెకు ప్రస్తుతం సినిమాలు ఉన్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Recommended image2
Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు
Recommended image3
Trisha Krishnan: పుకార్లకు చెక్ పెట్టిన త్రిష, లండన్ టూర్‌ వెనుక అసలు కథ ఇదే.. అభిమానులకు గుడ్‌న్యూస్‌
Related Stories
Recommended image1
Nagarjuna: స్టార్ హీరోయిన్ ముఖం మీద సిగరెట్ పొగ ఊదిన నాగార్జున.. కింగ్ ఎందుకు అలా చేశాడు?
Recommended image2
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved