- Home
- Entertainment
- స్టార్ కామెడియన్ - అనిల్ రావిపూడి బెస్ట్ ఫ్రెండ్, కాని ఒక్క సినిమాలో కూడా కనిపించలే, కారణం..?
స్టార్ కామెడియన్ - అనిల్ రావిపూడి బెస్ట్ ఫ్రెండ్, కాని ఒక్క సినిమాలో కూడా కనిపించలే, కారణం..?
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఓ స్టార్ కామెడియన్ బెస్ట్ ఫ్రెండ్. కాని అతనికి తన సినిమాల్లో ఇక్క సారి కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు కారణం ఏంటో తెలుసా..?

రాజమళి తరువాత ప్లాప్ ఎరుగని దర్శకుడిపే పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకూ.. ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వకుండా నిర్మాతలకు నష్టాలు రాకుండా జాగ్రత్తగా తీసుకుంటూ వస్తున్నాడు అనిల్. వరుసగా సీనియర్ హీరోలను హ్యాండిల్ చేస్తున్న అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం సాధించాడు.
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju
రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో సంక్రాంతి సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. వెంకటేష్ తో హ్యాట్రిక్ హిట్ ను కూడా సాధించాడు. ఎఫ్2, ఎఫ్3 తరువాత ఈ సినిమాతో మూడు సినిమాలు చేశాడు.
ఇక ఈ విషయం పక్కన పెడితే.. మెగాస్టార్ తో ఎలాంటిసినిమా ప్లాన్ చేస్తున్నాడా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే టాలీవుడ్ లో ఓ స్టార్ కమెడియన్ అనిల్ రావిపూడికి క్లోజ్ ఫ్రెండ్ అంట. కాని అనిల్ సినిమాలో అతను కనిపించడు. కారణం ఏంటో తెలుసా..? ఈ విషయంలో అనిల్ రావిపూడి ఓ సందర్బంలో కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ కమెడియన్ ఎవరో కాదు సప్తగిరి.
అవును అనిల్ అసిస్టెంట్ డైరెక్టర్ గాఉన్న టైమ్ లోనే అనిల్ కు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడట సప్త గిరి. అయితే అనిల్ సినిమాల్లో ఆయన ఎందుకు కనిపించడో తెలుసా. అనిల్ చాలాసార్లు తనకోసం చిన్న పాత్రను క్రియేట్ చేసి పిలిచేవాడట. కాని సప్తగిరి మాత్రం నీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించడం నాకు ఇష్టం లేదు.
sapthagiri
అందుకే ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ఉంటే చెప్పు చేస్తా అనేవాడట. తప్పకుండా తీసుకుంటా అనేవాడట. కాని ఇప్పటి వరకూ సప్తగిరి సరిపోను పాత్ర రాయలేకపోయాడట అనిల్ రావిపూడి. ఇక అనిల్ విషయానకి వస్తే.. రీసెంట్ గానే దర్శకుడిగా 10 ఏళ్ళు సక్సెస్ ఫుల్ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి.