MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: రూ. 22 కోట్లు పెట్టి పవన్ కళ్యాణ్‌తో అడ్వెంచర్ సినిమా తీయాలనుకున్నా.. ఆగిపోవడానికి కారణం అదే

Pawan Kalyan: రూ. 22 కోట్లు పెట్టి పవన్ కళ్యాణ్‌తో అడ్వెంచర్ సినిమా తీయాలనుకున్నా.. ఆగిపోవడానికి కారణం అదే

Pawan Kalyan: దర్శకుడు వీరశంకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని, వారిద్దరూ కలిసి చేయాలనుకున్న భారీ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమా చూసి.. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 16 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ క్రేజ్
Image Credit : Veera Shankar\Twitter

పవన్ కళ్యాణ్ క్రేజ్

తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు కలలు కంటారు. అయితే, 'గుడుంబా శంకర్' డైరెక్టర్ వీరశంకర్ పవన్ కోసం కేవలం ఒక కమర్షియల్ సినిమానే కాకుండా, చరిత్రలో నిలిచిపోయే అడ్వెంచర్, పీరియాడిక్ కథలను సిద్ధం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమాలు ఎందుకు పట్టాలెక్కలేదో ఆయన వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అడ్వెంచర్ డ్రామా 'టైగర్ సీతారాముడు':
Image Credit : Veera Shankar\Twitter

అడ్వెంచర్ డ్రామా 'టైగర్ సీతారాముడు':

పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా 'టైగర్ సీతారాముడు' అనే ఒక భారీ అడ్వెంచర్ సినిమాను వీరశంకర్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ఓపెనింగ్ కూడా గ్రాండ్‌గా జరిగింది. అప్పట్లోనే(2004లో) ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 22 కోట్లుగా అంచనా వేశారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఫారెస్ట్, అమెరికాలో జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో పవన్ నటించిన 'జాని' సినిమా ప్లాప్ అవ్వడం, నిర్మాత నాగబాబుకు రిస్క్ కాకూడదనే ఉద్దేశంతో, పవన్ స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను ఆపి ఒక ఎంటర్టైనర్ చేద్దామని సూచించారు. అలా పుట్టుకొచ్చిందే 'గుడుంబా శంకర్'.

35
తెలంగాణ పోరాట నేపథ్యం - 'సాయుధం':
Image Credit : Veera Shankar\Twitter

తెలంగాణ పోరాట నేపథ్యం - 'సాయుధం':

నిజాం ఆర్మ్డ్ స్ట్రగుల్ బ్యాక్‌డ్రాప్‌లో 'సాయుధం' అనే మరో పవర్ ఫుల్ కథను వీరశంకర్ సిద్ధం చేశారు. ఇందులో రజాకార్ల అరాచకాలు, గెరిల్లా పోరాటాల అంశాలు ఉన్నాయి. కానీ పవన్ అప్పట్లో పీరియాడిక్ సినిమాల కంటే ట్రెండీ సినిమాలపై ఆసక్తి చూపడంతో అది కార్యరూపం దాల్చలేదు.

45
చారిత్రక అంశాలపై విశ్లేషణ:
Image Credit : Veera Shankar\Twitter

చారిత్రక అంశాలపై విశ్లేషణ:

కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా వీరశంకర్.. తెలంగాణ చరిత్రపై తనకున్న పట్టును చాటుకున్నారు. రజాకార్ వ్యవస్థను ఎదుర్కోవడంలో హిందూ, ముస్లిం మేధావులు, విద్యార్థులు ఎలా కలిసి పోరాడారో ఆయన వివరించారు.

55
తనకు ఉన్న గౌరవాన్ని..
Image Credit : Veera Shankar\Twitter

తనకు ఉన్న గౌరవాన్ని..

ఆర్య సమాజ్ పాత్రను, అలాగే నిజాం పాలనకు వ్యతిరేకంగా ముస్లిం నాయకులు చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పట్ల తనకు ఉన్న గౌరవాన్ని, ఆయన ఫిలాసఫీ, పుస్తకాలపై పవన్‌కు ఉన్న మక్కువను వీరశంకర్ ఈ సందర్భంగా కొనియాడారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image2
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image3
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Related Stories
Recommended image1
Now Playing
Pawan Kalyan గారితో పనిచేయడం నా కల: Heroine Rashi Khanna | Ustad Bhagat Singh | Asianet News Telugu
Recommended image2
Pawan Kalyan: త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..? పెద్ద స్కెచ్చే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved