MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మోడీకి చిరంజీవి అంటే ఎందుకంత ఇష్టం ..? గతంలో కూడా మెగాస్టార్ కు షాక్ ఇచ్చిన ప్రధాని..?

మోడీకి చిరంజీవి అంటే ఎందుకంత ఇష్టం ..? గతంలో కూడా మెగాస్టార్ కు షాక్ ఇచ్చిన ప్రధాని..?

మెగా ఫ్యామిలీకి షాకుల మీద షాకులిస్తున్నాడు ప్రధానిమోదీ. అటు పవన్ తో పాటు.. ఇటు చిరంజీవిని కూడా ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉంటున్నాడు.కలిసినప్పుడల్లా మోదీ చేసే పనికి మెగా ప్యామిలీ ఊహించని సంతోషానికి గురికాక తప్పడంలేదు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 14 2024, 07:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రీసెంట్ గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాన్ ప్రమాణస్వీకార కార్యక్రమం.. ఎన్నో ఊహించని సంఘటలనకు వేదిక అయ్యింది. అందులో మరీముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు.. మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని ప్రత్యేకంగా ట్రీట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అంతే కాదు.. ఇద్దరిచేతులు పట్టుకుని పైకి లేపి.. ప్రత్యేకంగా అభివాదం  కూడా చేశారు మోదీ. ఈ విషయంలో మెగా కుటుంబం సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 

అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ ను మెగా‌- నందమూరి ఫ్యామిలీలు దూరం పెట్టాయా..? కోల్డ్ వార్ కు కారణం ఏంటి..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఇదే.. ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన  ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు , సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వారు ఉండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవికు నరేంద్ర మోడీ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. దీనిపై రకరకాల కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 
600 కోట్ల సినిమా తీసి.. సింపుల్ గా 10 లక్షల కారులో తిరుగుతున్న డైరెక్టర్.. గ్రేట్ కదా..?

35
Pawan kalyan chiranjeevi and Modi

Pawan kalyan chiranjeevi and Modi

పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని ఏకంగా చిరంజీవి దగ్గరికి వెళ్లి మరి మోడీ ఇద్దరు చేతులను పైకి ఎత్తుతూ ఫ్యాన్స్ ను..ఓ రేంజ్ లో ఫుల్ ఖుషి చేశారు . అసలు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇలా చేయడం ఏంటి..? అని అందరూ ఆశ్చర్యపోయారు .  అయితే చిరంజీవికి  మెగా ఫ్యామిలీకి ఇలాంటి షాకింగ్ సంఘటనలు కొత్తేం కాదు.. చాలానే జరిగాయి. మెగాస్టార్ ఎప్పుడు కనిపించినా.. ప్రధాని ఇలానే రియాక్ట్ అవుతున్నారు. 

నాగార్జున ఆ హాట్ హీరోయిన్ తో.. ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏంటి..?

45

గతంలో కూడా కొన్ని సభల్లో కేంద్రమంత్రులు,  సీఎం ఉన్నా కాని..  వాళ్ళని ఎవర్ని పట్టించుకోకుండా కేవలం చిరంజీవి వద్దకే ఎందుకు వెళ్ళాడు మోది. ఏడాది క్రితం కూడా మోడీ ఏపీ వచ్చినప్పుడు అప్పుుడు సీఎంగా ఉన్న జగన్ ను పలకరించకుండా పక్కన ఉన్న చిరుదగ్గరికి వెళ్ళి చేతులుపట్టుకుని మరీ పలకరించారు. ఆ వీడియో ఎప్పటి నుంచో వైరల్ అవుతూనే ఉంది. జగన్ కు చిరంజీవి చేతులెత్తి నమస్కరిస్తే.. సాక్ష్యత్తు ప్రధాని మాత్రం చిరు చేతులు పట్టుకుని పలకరించారు..అది మెగా ఇమేజ్ అంటూ ట్రోల్ చేశారు కూడా. 

55

ఇక మొన్నటి ఢిల్లీ మీటింగ్ లో కూడా పవన్  అంటే వ్యక్తి కాదు తుఫాన్ అంటూ.. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పొగిడారు ప్రధాని. అంతే కాదు ఎన్నోసార్లు చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు నరేంద్ర మోడీ . అయితే ఎందుకు ఇంత ఇష్టం నరేంద్ర మోడీకి ఈ ఇద్దరు అంటే అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image2
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image3
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved