MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ తో అంత గొప్ప పాత్రలో నటించిన యాంకర్ మంజూష సినిమాలకు ఎందుకు దూరమైంది ?.. హైపర్ ఆదిపై కామెంట్స్

ఎన్టీఆర్ తో అంత గొప్ప పాత్రలో నటించిన యాంకర్ మంజూష సినిమాలకు ఎందుకు దూరమైంది ?.. హైపర్ ఆదిపై కామెంట్స్

మంజూషకి యువతని ఆకట్టుకునే గ్లామర్ ఉన్నప్పటికీ మిగిలిన యాంకర్స్ లాగా ఆమె సినిమాల్లో రాణించలేకపోయింది. ఆమె కెరీర్ లో ఎప్పటికి గుర్తుంచుకోద్దగ్గ చిత్రం అంటే ఎన్టీఆర్ రాఖీ మాత్రమే.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 22 2024, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ టాలీవుడ్ లో ఉన్న అందమైన యాంకర్ లో మంజూష ఒకరు. అనసూయ, శ్యామల, రష్మీ లాగే మంజూష కూడా బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇతర సినిమా కార్యక్రమాల్లో కూడా మంజూష కనిపిస్తూ ఉంటుంది. సొట్ట బుగ్గల సొగసు ఆమెకి అడ్వాంటేజ్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే మంజూషకి యువతని ఆకట్టుకునే గ్లామర్ ఉన్నప్పటికీ మిగిలిన యాంకర్స్ లాగా ఆమె సినిమాల్లో రాణించలేకపోయింది. ఆమె కెరీర్ లో ఎప్పటికి గుర్తుంచుకోద్దగ్గ చిత్రం అంటే ఎన్టీఆర్ రాఖీ మాత్రమే. దాదాపు 18 ఏళ్ళ క్రితం మంజూష ఈ చిత్రంలో ఎన్టీఆర్ చెల్లి పాత్రలో నటించింది. 

36

కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే సిస్టర్ సెంటిమెంట్ తో ఉంటుంది. అది అదృష్టమనే చెప్పాలి. అంత గొప్ప పాత్రలో నటించి కూడా మంజూష ఆ తర్వాత మంచి సినిమాలు చేయలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె  నటనకి పూర్తిగా దూరమైంది. దీని గురించి మంజూష ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది. 

 

46

రాఖీ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ అవి గొప్ప చిత్రాలేమీ కాదు. ఆ చిత్రాల్లో తాను నటించినట్లు కూడా చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కావడంతో కొన్ని చిత్రాల్లో ప్రాధాన్యత లేని పాత్రలు చేయాల్సి వచ్చింది అని మంజూష ఓపెన్ గా తెలిపింది. మంచి పాత్రలు రాకపోవడం వల్లే సినిమాలు చేయలేకపోయాను అని మంజూష క్లారిటీ ఇచ్చింది. 

56

ఇక యాంకర్ గా డిఫెరెంట్ షోలు చేయాలని తనకి కోరిక అట. ఒక టైంలో మంజూష జబర్దస్త్ కి యాంకరింగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. జబర్దస్త్ లాంటి షోలో ఛాన్స్ వస్తే అసలు వదులుకోను. కానీ తాను యాంకరింగ్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ వార్తలన్నీ హైపర్ ఆదితో చేసిన స్కిట్ వల్లే వచ్చాయి. 

66

తాను చేయబోయే స్కిట్ లో గెస్ట్ రోల్ చేయాలి అని హైపర్ ఆది అడిగాడు. డిఫెరెంట్ ఎక్సపీరియన్స్ ఉంటుంది.. జబర్దస్త్ కూడా ఎలా ఉంటుందో నాకూ తెలుస్తుంది కదా అని ఆ స్కిట్ చేశా. నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్కిట్ చేయడంతో జబర్దస్త్ కి నెక్స్ట్ యాంకర్ నేనే అని రూమర్స్ వచ్చినట్లు మంజూష క్లారిటీ ఇచ్చింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image3
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved