MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ముందుగా బరిలో దిగే ఆ మొనగాడు ఎవరో..?

ముందుగా బరిలో దిగే ఆ మొనగాడు ఎవరో..?

కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడంతో పాటు, కరోనా విషయంలో పాటించవలసిన భద్రతా నియమాలు విడుదల చేసింది. కాబట్టి పటిష్ట చర్యల మధ్య షూటింగ్స్ జరగనున్నాయి. ఇక టాలీవుడ్ కూడా దీనికి సిద్ధం అవుతుంది.

1 Min read
Author : Satish Reddy
Published : Aug 24 2020, 08:51 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

త్వరలో షూటింగ్స్ సందడి మొదలుకానుంది. కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడంతో పాటు, కరోనా విషయంలో పాటించవలసిన భద్రతా నియమాలు విడుదల చేసింది. కాబట్టి పటిష్ట చర్యల మధ్య షూటింగ్స్ జరగనున్నాయి. ఇక టాలీవుడ్ కూడా దీనికి సిద్ధం అవుతుంది. రాధే శ్యామ్ దర్శకుడు రాధా కృష్ణ సెప్టెంబర్ 2నుండి షూటింగ్ మొదలుపెట్టనునట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కుర్ర హీరోలు సిద్ధంగా ఉన్నప్పటికీ సీనియర్ స్టార్ హీరోలు వయసురీత్యా కొంచెం భయపడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్నారు. చిరు బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేష స్పందన రాగా, మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసి బన్నీ చిత్రాన్ని సిద్ధం కావాలనుకుంటున్నారు. మరి 65ఏళ్ల చిరు షూటింగ్ కి హాజరవుతారో లేదో చూడాలి.

35

నందమూరి నట సింహం బాలయ్య దర్శకుడు బోయపాటితో  మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. బాలయ్య సైతం 60ప్లస్ లోకి వచ్చారు. మరి బాలయ్య షూటింగ్ కి వస్తాడా అనే అనుమానం ఉంది.

45

ఇక విక్టరీ వెంకటేష్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో నారప్ప మూవీ చేస్తున్నారు. 50శాతానికి పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. శ్రీకాంత్ అడ్డాల మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారు. వెంకటేష్ వయసు 59ఏళ్ళు కాగా, ఆయన షూటింగ్ కి రావడాని ధైర్యం చేస్తారా అనే సందేహం మొదలైంది.

55

ఇక మరో సీనియర్ హీరో నాగార్జున వైల్డ్ డాగ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. మరి నాగ్ ఏజ్ కూడా 60దాటిపోయింది. షూటింగ్ కి వేళాయెరా అంటే నాగ్ ఏమంటారో. ఈ నలుగురు సీనియర్ హీరోలలో ఎవరు ముందు బరిలో దిగుతారో చూడాలి.

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved