MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Singer Kalpana: సింగర్ కల్పన భర్త ఎవరు ? ఏం చేస్తుంటారు ? ఫ్యామిలీ డిటెయిల్స్

Singer Kalpana: సింగర్ కల్పన భర్త ఎవరు ? ఏం చేస్తుంటారు ? ఫ్యామిలీ డిటెయిల్స్

సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కల్పన భర్త, ఫ్యామిలీ వివరాలు బయటకు వచ్చాయి. ఆశ్చర్యపరిచాయి.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Mar 05 2025, 06:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
singer kalpana

singer kalpana

సింగర్‌ కల్పన రాఘవేంద్ర దాదాపు మూడున్నర దశాబ్దాలుగా స్టార్‌ సింగర్‌గా రాణిస్తుంది. ఐదు ఏళ్ల ఏజ్‌ నుంచి సింగింగ్‌ కెరీర్‌ని ప్రారంభించిన ఆమె ఇప్పటి వరకు కంటిన్యూగా తన పాట ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు. ఓ వైపు డబ్బింగ్‌ ఆర్టిస్ట్ గా, మరోవైపు సింగర్‌గా రాణించారు, రాణిస్తున్నారు కల్పన. తాజాగా ఆమె సూసైడ్‌ అటెంప్ట్ చేసిన నేపథ్యంలో సింగర్‌ కల్పన ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఆసక్తికరంగా మారింది. మరి ఆ వివరాలు చూస్తే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
singer kalpana

singer kalpana

సింగర్ కల్పన సంగీత కుటుంబంలోనే జన్మించారు. ఆమె తండ్రి టీఎస్‌ రాఘవేంద్ర ప్రముఖ గాయకుడు. ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు. ఆమెకి తమ్ముడు షికినా షాన్‌ కూడా ఒక ఒపెరా సింగర్‌. ఇలా అంతా సంగీత కుటుంబం అని చెప్పొచ్చు.

మాస్టర్‌ ఆఫర్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్ లో డిగ్రీ చేసిన కల్పన, మధురై ఈ శ్రీనివాస్‌ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. ఐదేళ్ల వయసులోనే అప్పట్లో సాలూరు వాసురావు చే కూర్చిన `కుటుంబం` సినిమాలో పాట కోసం గాత్రాన్ని ఇచ్చింది. అప్పట్నుంచి గాయనిగా రాణిస్తూనే ఉంది. ఎన్నో వేల షోస్‌ చేసింది. 

36
singer kalpana

singer kalpana

సింగర్‌గానే కాదు నటిగానూ రాణించింది కల్పన. బాలనటిగా ముప్పైకి పైగా చిత్రాల్లో నటించింది. మూడేళ్ల సమయంలోన `ఈనాడు` అనే మలయాళ చిత్రంలో నటించింది. బాలయ్య నటించిన `సీతారామ కల్యాణం`లోనూ మెరిసింది. ఇక సింగర్‌గానూ ఆమె మూడు వేలకుపైగా పాటలు ఆలపించారు. తెలుగు, తమిళంలో ఎక్కువగా పాడిన  కల్పన కన్నడ, మలయాళంలోనూ అడపాదడపా ఒకటి అర పాటలు పాడి మెప్పించింది.  

46
singer kalpana

singer kalpana

మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమరపించింది. మెలోడి సాంగ్స్‏తోపాటు రాగాలపనమైన పాటలను అనేకం పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయారాజా, ఎస్పీ బాలు, కేవీ మహదేవన్, చిత్ర వంటి ప్రముఖ గాయనీగాయకులతో కలిసి అనేక పాటలు ఆలపించారు.

కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. జీవితంలో ఉన్నతంగా ఎదిగినప్పటికీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
 

56
singer kalpana

singer kalpana

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ కల్పన తన జీవితంలో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పారు. గత 25 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాను. కానీ 2010 నుంచి దూరంగా ఉంటున్నారు. అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. వారిని చదివించాలి. కానీ ఉద్యోగం లేదు. పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు.

ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో సింగర్ చిత్రమ్మ నాకు ధైర్యం చెప్పింది. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా ? అంటూ నాకు ధైర్యం చెప్పి.. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది. పోటీ జరుగుతుంది. అందులో పాల్గోను అని చెప్పింది. దీంతో అందులో పోటీ చేశాను. అందులో ఎలాగైన గెలవాలనుకున్నాను.

కొందరు ఇండస్ట్రీ పరువు తీస్తుందన్నారు. మా కుటుంబానికి చెప్పారు. కానీ అవేమి పట్టించుకోకుండా కష్టపడి ఆ పోటీలో గెలిచాను. ఒంటరి పోరాటం చేశాను. ఆ విజయం తర్వాత నాలో మార్పు వచ్చింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది కల్పన.
 

66
singer kalpana

singer kalpana

ఇక తన భర్త గురించి చూస్తే కల్పన భర్త ప్రసాద్‌ ప్రభాకర్‌. వ్యాపారవేత్త. ఆయన చెన్నైలోనే ఉంటున్నారట. తన 19ఏళ్ల కూతురుని ఆయనే చూసుకుంటారు. ఆమె స్టడీస్‌, ఇతర వగైరా అన్ని ఆయనే భరిస్తున్నాడట. అయితే ప్రసాద్‌కి కల్పన సింగర్‌గా ఎదగడం నచ్చలేదట. దీంతో చాలా ఇబ్బంది పెట్టాడట. చిత్ర హింసలకు గురి చేశాడట. ఆమెని కెరీర్‌ పరంగా ఎదగనీయకుండా చేశాడట.

అందుకోసం ఎన్నో కుట్రలు చేశాడట. ఫిజికల్‌గా హింసించేవాడట. అందుకే ఆయనకు దూరంగా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పుడు కల్పన ఆత్మహత్యయత్నానికి పాల్పడం వెనుక ఆమె భర్తనే ఉన్నాడా? అనేది అనుమానంగా మారింది. పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.

rea  more:ప్రముఖ స్టార్‌ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌.. ఏం జరిగింది?

also read: సింగర్‌ కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది?.. ఇంటి గొడవలా? ఆమె భర్తనే కారణమా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved