MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ సినిమాల్లో ఆయన భార్య వసుందరకు పిచ్చిగా నచ్చిన సినిమా ఏదోతెలుసా..?

బాలకృష్ణ సినిమాల్లో ఆయన భార్య వసుందరకు పిచ్చిగా నచ్చిన సినిమా ఏదోతెలుసా..?

బాలయ్య బాబు సినిమాలంటే ఫ్యాన్స్ పడి చచ్చిపోతుంటారు. ఆయన సినిమాకు ఎంత సందడి ఉంటుందో అందరికి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ జై బాలయ్య అనాల్సిందే. అయితే మరి బాలకృష్ణ సినిమాల్లో ఆయన భార్య వసుందరకు భాగా నచ్చిన సినిమా ఏదోతెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 14 2024, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి ఊపు మీద ఉన్నారు.  అఖండ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన ఆయన.. గత సినిమాలతో ఆ ఫామ్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య  108 సినిమాలలో నటించారు వరుసగా సినిమాలతో సక్సెస్ మంత్రం జపిస్తున్నారు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో సందడి చేసిన బాలకృష్ణ.. ఈమధ్యలో కొంత తడబడ్డాడు. కాని అఖండ ఇచ్చిన ఊపుతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు బాలకృష్ణ. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఇక  రీసెంట్ గా ఎలక్షన్స్ కోసం కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బాలకృష్ణ.. ప్ర‌స్తుతం మెగా దర్శకుడు బాబి ద‌ర్శ‌క‌త్వంలో  109వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు డాకు మహరాజ్ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు.  ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. బాలయ్య తనకెరీర్ లో హిట్ ప్లాప్ రెండింటిని సమానంగా చూశారు.అభిమానులను అలరించడమే టార్గెట్ గా రకరకాల ప్రయోగాలు చేశారు బాలకృష్ణ. 

35

బాలయ్య సినిమాలంటే.. ఆయన అభిమానులు పడిచచ్చిపోతుంటారు. అయితే ఆయన అభిమానులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అందరికి తెలిసిందే. కాని బాలయ్య సినిమాల్లో ఆయన భార్య వసుంధరకు  నచ్చే సినిమా ఏదో తెలుసా..? అదేంటో కాదు.. బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా అంటే ఆమెకు బాగా ఇష్టం అట. 2002లో వివి. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన చెన్నకేశవరెడ్డి ఒక‌టి. 
 

45
Balakrishna

Balakrishna

ఈసినిమాలో బాలయ్యకు జోడిగా టబూ.. శ్రియ నటించారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేసి అలరించారు.  ఈ సినిమా అంటే బాలయ్య భార్య నందమూరి వసుంధరకు చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఈ సినిమా దర్శకుడు వినాయక్‌కి చెప్పారట. ఈ విషయాన్ని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ముఖ్యంగా సీనియర్ బాలయ్య పాత్ర చేస్తున్నన్ని రోజులు బాలయ్య చాలా ఎంజాయ్ చేస్తూ నటించారట.
 

55

ఈపాత్ర చేస్తున్నన్నిరోజులు బాలయ్యలో ఏదో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించేదని.. ఇంట్లో కూడా ఈ పాత్ర గురించే తనతో ఎక్కువగా చర్చించే వారిని వసుంధర దేవి ఓ సందర్భంలో  వినాయక్ తో చెప్పారట. ఇక అప్పట్లో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది.  యావ‌రేజ్ టాక్‌ తెచ్చున్నా కూడా.. చాలామందికి ఇది ఫెవరేట్ సినిమాగా నిలిచిపోయింది. దాదాపు 45 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది చెన్నకేశవరెడ్డి.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టబు

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: చిచ్చు పెట్టిన జ్యో- శివన్నారాయణ ఉగ్రరూపం- కార్తీక్ కి చెంప దెబ్బ
Recommended image2
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..
Recommended image3
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved