చాలా మందితో డేటింగ్ చేశా.. ఇప్పుడు సరైనోడు దొరికాడు: తాప్సీ

First Published 19, Aug 2020, 1:42 PM

తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయి ప్రస్తుతం బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న అందాల భామ తాప్సీ పన్ను. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రిలేషన్‌లో ఉన్నట్టుగా ప్రకటించింది ఈ బ్యూటీ.

ఈ తరానికి చెందిన ప్రతిభావంతులైన నటులలో తాప్సీ పన్నూ ఒకరు. చాష్మే బద్దూర్ నుండి పింక్, గేమ్ ఓవర్ వరకు, ఆమె బెస్ట్‌ పర్ఫామెన్స్‌లు ఇచ్చింది.

ఇటీవల పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను రిలేషన్‌లో ఉన్నట్టుగా చెప్పింది తాప్సీ. అంతేకాదు తన ప్రియుడు సినీ నటుడు, క్రికెటర్‌ కాదని క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ.

తన సోదరి షగున్‌తో కలిసి ఈ ఇంటర్వ్యూలో పాల్గొంది తాప్సీ. ఈ సందర్భంగా అభిమానులతో పాటు ప్రతీ ఒక్కరికి నా వ్యక్తిగత జీవితం మీద ఎంతో ఆసక్తి అని ముఖ్యంగా నా పెళ్లి సంబంధించి చాలా వార్తలు రాస్తున్నారని, అందుకే వాటికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ తన జీవితంలో ఓ వ్యక్తి ఉన్నట్టుగా వెల్లడించదలచుకున్నా అని చెప్పింది.

తాప్సీ వ్యాఖ్యలపై స్పందించిన షగున్‌, తాప్సీ ఎంతో అదృష్టవంతురాలు అంటూ కామెంట్ చేసింది. నా కారణంగానే తాప్సీ తన బాయ్‌ ఫ్రెండ్‌ను కలిసింది, అందుకు తాప్సీ నాకు థ్యాంక్స్ చెప్పాలి అంటూ సరదాగా కామెంట్ చేసింది.

షగున్‌ మాట్లాడుతూ.. తాప్సీ తన రాకుమారుడిని కలుసుకోవడానికి ముందు ఎన్నో కప్పలను ముద్దాడింది అంటూ ఓ ఇంగ్లీస్ సామెతను చెప్పింది. తను సరైన వ్యక్తిని కలుసుకోవడానికి ముందు కొంతమందితో డేటింగ్ చేసిందన్న హింట్ ఇచ్చింది షగున్‌.

అదే సమయంలో పెళ్లిపై కూడా స్పందించింది తాప్సీ. తాను ఎప్పుడు పిల్లలు కావాలనుకుంటుందో అప్పుడూ పెళ్లి చేసుకుంటానని  చెప్పింది. అలాగే తాను గ్రాండ్ మ్యారేజ్‌ చేసుకొనని, కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సింపుల్‌గా పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

loader