హీరోయిన్‌ను బర్రెతో పోల్చిన స్టార్ హీరో

First Published 23, May 2020, 12:23 PM

బాలీవుడ్‌ క్రేజీ జోడి షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ల ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో కాలం ప్రేమలో ఉన్న తరువాత బ్రేకప్‌ చెప్పేసుకున్న ఈ జోడి ప్రస్తుతం ఎవరి జీవితంలో వాళ్లు సెటిల్ అయి పోయారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ అభిమానులు గతంలో జరిగిన మేజర్‌ ఫిలిం ఇన్సిడెంట్స్‌ను నెమరు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా షాహిద్, కరీనాలకు సంబందించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌లు ఓ రేంజ్‌లో ప్రేమలోకంలో విహరించిన సంగతి తెలిసిందే. అయితే సూపర్‌ హిట్ సినిమా జబ్‌ వియ్‌ మెట్ షూటింగ్ సమయంలో వచ్చిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోయింది. అయితే అప్పట్లో కుటుంబ సభ్యుల కారణంగా షాహిద్‌, కరీనాలు విడిపోయారన్న ప్రచారం జరిగింది.

ప్రేమలో ఉన్న  సమయంలో వారిద్దరు ఒకరి మీద ఒక్కరు ఎంతో ప్రభావం చూపించారు. కేవలం షాహిద్‌ ఇన్ఫ్లూయన్స్‌ కారణంగానే కరీనా, నాన్‌ వెజ్‌ తినటం మానేసింది. అంతేకాదు స్పిరిచ్యూవాలిటీ వైపు మళ్లింది కూడా షాహిద్‌ కారణంగానే.

ఈ  పరిణామాలన్నింటి తరువాత ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్‌ తన మాజీ ప్రియురాలు  కరీనా గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

బ్రేకప్ గురించి మాట్లాడిన షాహిద్‌ ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచి వేసిందని చెప్పాడు. అయితే అది నా కెరీర్ మీద పెద్దగా ప్రభావం చూపించదని చెప్పాడు. నేను ఏ విషయాన్ని నా వర్క్‌ లోకి తీసుకురాను. వీలైనంత వరకు వర్క్‌ విషయంలో నా బెస్ట్‌ ఇచ్చేందుకే ప్రయత్నిస్తాను అని చెప్పాడు.

భవిష్యత్తులో కరీనాతో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా.. `హా తప్పుకుండా.. ఓ మంచి సినిమా అయి ఉండి దర్శకుడు ఆ పాత్రకు కరీనా తప్ప మరో అమ్మాయి సూట్ అవ్వదని ఖచ్చితంగా చెపితే, ఆ సమయంలో వద్దు అని చెప్పడానికి నాకు అవకాశం ఉండదు` అంటూ కామెంట్ చేశాడు.

అంతేకాదు..  `ఒకవేళ కథకు అవసరమై దర్శకుడు నన్ను ఓ బర్రెతో రొమాన్స్ చేయమని చెప్పితే అది కూడా చేస్తా.. అది నా జాబ్‌` అంటూ ా కామెంట్ చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.

కరీనా లైఫ్  స్టైల్‌ గురించి కూడా మాట్లాడాడు షాహిద్‌.. `నేను ఎప్పుడు ఓ సాదారణ జీవితం గడిపేందుకు ఇష్టపడతాను. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. బస్సుల్లో, ట్రైన్‌లలో ప్రయాణించాను. నేనెప్పుడు చుట్టూ గార్డ్స్‌ ను పెట్టుకొని బంగ్లాలో ఉండలేదు. నిజమేంటంటే నేను స్టార్ అయ్యాకే నా జీవితం మారింది. అందుకే నేను నా సెలబ్రిటీ లైఫ్ స్టైల్‌ క్యారీ అవ్వకుండా జాగ్రత్త పడతాను`అంటూ కామెంట్ చేశాడు.

ఈ వివాదాలన్నింటి తరువాత కరీనా, సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లాడి కరీనా కపూర్‌ ఖాన్ అయ్యింది. షాహిద్‌ కపూర్‌ కూడా మీరా రాజ్‌ఫుత్‌ను పెళ్లాడి లైఫ్‌లో సెటిల్‌ అయ్యాడు..

loader