MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..

Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..

Pooja Hegde Photos: పూజా హెగ్డే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు ఆమె గురించే చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 09 2026, 08:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పూజా హెగ్డే
Image Credit : Asianet News

పూజా హెగ్డే

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా పూజా హెగ్డే కొంత కాలం వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో ఆమె నటించింది. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ ఇలా అగ్ర హీరోలతో రొమాన్స్ చేసింది. ఇప్పుడు కూడా పూజా హెగ్డే కి సౌత్ లో ఆఫర్స్ ఉన్నాయి కానీ అంతంత మాత్రమే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాలీవుడ్ పై పూజా హెగ్డే ఫోకస్
Image Credit : Asianet News

బాలీవుడ్ పై పూజా హెగ్డే ఫోకస్

ప్రస్తుతం పూజా హెగ్డే ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉన్నట్లు ఉంది. పూజా హెగ్డే తాజాగా నటించిన చిత్రం హై జవాని తో ఇష్క్ హోనా హై. ఈ మూవీలో వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ నటించారు.

Related Articles

Related image1
Prime Video: ఒక్కసారిగా అందరినీ తొక్కిపడేసిన అడివి శేష్.. ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే
Related image2
Chiranjeevi: ఎన్టీఆర్, కృష్ణ లాగా దమ్మూ ధైర్యం లేక కాదు.. ఆ అవకాశం వచ్చినా చిరంజీవి ఎందుకు వదులుకున్నారు ?
35
వరుణ్ ధావన్ తో రొమాన్స్
Image Credit : Asianet News

వరుణ్ ధావన్ తో రొమాన్స్

రీసెంట్ గా ఈ మూవీ నుంచి తేరా హో జావున్ అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో వరుణ్ ధావన్, పూజా హెగ్డే రొమాన్స్ లో రెచ్చిపోయారు. పూజా హెగ్డే గ్లామరస్ లుక్స్ తో అదరగొట్టేసింది.

45
బాలీవుడ్ కి వెళితే అంతేనా
Image Credit : Asianet News

బాలీవుడ్ కి వెళితే అంతేనా

పూజా హెగ్డే సౌత్ లో కూడా గ్లామర్ రోల్స్ చేసింది. కానీ అంతకు మించేలా బాలీవుడ్ లో రెచ్చిపోతోంది. బాలీవుడ్ కి వెళితే సౌత్ హీరోయిన్లు ఇలా మారిపోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

55
పూజా హెగ్డే ఫోటోలు
Image Credit : Asianet News

పూజా హెగ్డే ఫోటోలు

ఈ సాంగ్ లో పూజా హెగ్డే గ్లామరస్ గా కనిపించింది. ఆ స్టిల్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే చర్చ జరుగుతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Prime Video: ఒక్కసారిగా అందరినీ తొక్కిపడేసిన అడివి శేష్.. ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే
Recommended image2
Chiranjeevi: ఎన్టీఆర్, కృష్ణ లాగా దమ్మూ ధైర్యం లేక కాదు.. ఆ అవకాశం వచ్చినా చిరంజీవి ఎందుకు వదులుకున్నారు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved