అంబానీ భార్యతో బాలీవుడ్‌ బ్యాడ్ బాయ్‌ లవ్‌ ఎఫైర్‌!

First Published 26, Jun 2020, 3:50 PM

ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా యాక్టివిటీ పూర్తిగా ఆగిపోవటంతో సినీ అభిమానులు తమ అభిమాన తారలకు సంబంధించిన పాత వార్తలను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్‌ సంజయ్‌ దత్‌కు అనిల్‌ అంబానీ భార్య, నటి టీనా మునిమ్‌కు మధ్య నడిచిన ప్రేమాయణం, దానికి సంబంధించి సంజయ్‌ గతంలో చేసిన కామెంట్స్‌ వైరల్‌ అయ్యాయి.

బాలీవుడ్‌ మున్నాభాయ్‌ సంజయ్‌ దత్‌ దేశంలోనే ప్రముఖ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సంజయ్‌కు సంబంధించిన ఓ పాత వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కెరీర్‌ స్టార్టింగ్‌లో నటి టీనా మునిమ్‌తో తనకున్న సంబంధం గురించి అప్పట్లో సంజయ్‌ మాట్లాడిన విషయం ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది.

సంజయ్‌, టీనాలు చిన్నతనం నుంచే మంచి స్నేహితులు. సంజయ్‌ తొలి చిత్రంలో టీనానే హీరోయిన్‌గా నటించింది. ఆ సమయంలో వారి ఇద్దరి రిలేషన్‌ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో సంజయ్‌ మాట్లాడుతూ..`నేను టీనాను ప్రేమించాను. కానీ ఆ విషయం ఎప్పుడూ బయట పెట్టలేదు. టీనా కూడా నేను తన కుటుంబం తో కలిసేందుకు ఎప్పుడు ప్రయత్నించలేదు` అని చెప్పాడు.

`టీనా ఎప్పుడు నన్ను నా తండ్రి, లేదా సోదరి దగ్గర ఉండమని చెప్పేది. ముఖ్యంగా నా తల్లి నర్గీస్‌ మరణం సమయంలో టీనా నాకు తోడుగా ఉంది` అని చెప్పాడు సంజయ్‌.

`నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె మరణంతో నా జీవితంలో శూన్యం ఏర్పడింది. ఆ సమయంలో ఆ ఖాళీని టీనా భర్తీ చేసింది. మా అమ్మలాగే అన్ని విషయాల్లో నా మంచి కోసం నన్ను ఒత్తిడి చేసేది టీనా` అన్నాడు సంజయ్‌.

అయితే టీనా పలు సందర్భాల్లో తన కెరీర్‌ విషయంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ నేను అవకాశం ఇవ్వలేదని సంజు బాబా చెప్పుకొచ్చాడు.

ఎలాంటి వివాదం లేకపోయినా వారిద్దరి మధ్య  దూరం ఏర్పడింది. ముఖ్యంగా డ్రగ్‌ ఎడిక్ట్ అయిన సంజయ్‌ చికిత్స  కోసం అమెరికా వెళ్లటంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.

సంజయ్‌ దత్‌కు దూరమైన తరువాత టీనా మునిమ్‌ కొంత కాలం రాజేష్‌ ఖన్నాతో రిలేషన్‌లో ఉంది. కానీ ఆ రిలేషన్‌ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు.

చివరకు టీనా బిగ్గెస్ట్ బిజినెస్‌ టైకూన్‌ అంబానీల వారసుడు అనిల్‌ అంబాానీ పెళ్లాడి జీవితంలో సెటిల్ అయ్యింది. ప్రస్టిజియస్‌ అంబానీల ఇంటి కోడలైంది.

సంజయ్‌ జీవితంలో మాత్రం పెళ్లి కూడా ఎన్నో మలుపులు తిరిగింది. మొదటి భార్య క్యాన్సర్‌తో చనిపోవటం, తరువాత రెండో భార్య నుంచి విడాకులు తీసుకోవటం లాంటి సంఘటనలు జరిగాయి. ప్రస్తుతం మూడో భార్య మాన్యతతో కలిసి ఉంటున్నాడు.

loader