MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ఆమె.. నా రియల్‌ లైఫ్‌ హీరోయిన్‌.. మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌పై సల్మాన్‌ కామెంట్

ఆమె.. నా రియల్‌ లైఫ్‌ హీరోయిన్‌.. మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌పై సల్మాన్‌ కామెంట్

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్‌ గ్రీన్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సల్మాన్ ఖాన్‌. వయసు 50 పదులు దాటిన ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్న సల్మాన్‌ చాలా మంది ఎఫైర్స్‌ నడిపాడు. అయితే కొద్ది రోజుల క్రితం బిగ్‌ బాస్‌ షోలో తన మాజీ గర్ల్‌ ఫ్రెండ్స్‌కు సంబంధించిన ప్రస్తావన రావటంతో ఆసక్తికరంగా స్పదించాడు సల్మాన్‌ భాయ్‌.

2 Min read
Satish Reddy
Published : Aug 01 2020, 12:33 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమాలతో పాటు బిగ్‌ బాస్‌ షోకు హోస్ట్‌గానూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో సీజన్‌ 13లో సల్మాన్‌ తన గర్ల్‌ ఫ్రెండ్స్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

28

ఈ షోలో భాగంగా సల్మాన్ స్నేహితుడు బాలీవుడ్‌ సీనియర్ హీరో అనిల్‌ కపూర్‌, తన సినిమా పాగల్‌ పంతి ప్రమోషన్‌ కోొసం పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్‌లో అనిల్‌ కపూర్‌తో పాటు ఊర్వశీ రౌతెల్లా, పులకిత్‌ సామ్రాట్‌, కృతి కర్బందా లు కూడా పాల్గొన్నారు.

38

ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్టార్స్‌. ఈ సందర్భంగా అనిల్ కపూర్‌, సల్మాన్‌ ఫేవరెట్ కోస్టార్స్ లిస్ట్‌ చెప్పాడు. మాధురీ దీక్షిత్‌, ఐశ్వర్య రాయ్‌, కరీష్మా, కరీనా, భాగ్యశ్రీ, సోనమ్‌ కపూర్, కత్రినా కైఫ్‌ ల పేర్లు అనిల్ ప్రస్తావించాడు. అయితే ఐశ్వర్య రాయ్‌ పేరు చెప్పినప్పుడు  ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వని సల్మాన్‌, కత్రినా పేరు చెప్పినప్పుడు మాత్రం చిరునవ్వుతో రిప్లై ఇచ్చాడు.

48

ఈ లిస్ట్‌లో చిన్న గ్యాప్‌ ఇచ్చిన తరువాత అనిల్‌ మళ్లీ మాట్లాడుతూ సల్మాన్‌కు మరో ఫేవరెట్ హీరోయిన్‌ కూడా ఉంది, ఆమె సంగీతా బిజిలానీ. అయితే అనిల్‌ కామెంట్‌కు రిప్లై ఇచ్చిన సల్మాన్‌.. ఆమె నా రియల్ లైఫ్‌ హీరోయిన్‌ అంటూ కామెంట్ చేశాడు.

58

బాలీవుడ్‌ తో పరిచయం ఉన్నవారికి సంగీత, సల్మాన్‌ సల్మాన్‌ ల రిలేషన్‌ గురించి తెలిసిందే. చాలా కాలం డేటింగ్‌ చేసిన వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. గతంలో కాఫీ విత్ కరణ్‌ షోలో పాల్గొన్న సమయంలో తాను సంగీతను పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా జరిగాయి, పెళ్లి కార్డులు కూడా ప్రింట్‌ చేయించాము అని తెలిపాడు. అయితే అప్పట్లో సల్మాన్ మరో అమ్మాయితో సన్నిహితంగా కనిపించటంతో సంగీత పెళ్లి క్యాన్సిల్‌ చేసిందన్న ప్రచారం జరిగింది.

68

ఆ తరువాత క్రికెటర్‌ అజారుద్దీన్‌ పెళ్లాడిన సంగీత, తరువాత విడాకులు తీసుకుంది.

78

సల్మాన్‌, ఐశ్యర్యరాయ్‌ ల గతం కూడా వివాదాస్పదమైనదే. సల్మాన్‌ తో బ్రేకప్ తరువాత ఐష్‌, అభిషేక్‌ బచ్చన్‌ను పెళ్లి చేసుకుంది.

88

బాలీవుడ్ సెన్సేషన్ కత్రినా కైఫ్‌ కూడా సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేసిందన్న ప్రచారం జరిగింది. అయితే మధ్యలో మనస్పర్థలతో కొంతకాలం దూరంగా ఉన్న ఈ జంట ఇప్పుడు మళ్లీ సన్నిహితంగా ఉంటున్నారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Recommended image2
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?
Recommended image3
Akhanda 2: అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ ఎందుకు లేదో తెలుసా ? స్టోరీ చెబుతూ ట్విస్ట్ రివీల్ చేసిన బాలయ్య
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved