MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సల్మాన్ కత్రినా ఎఫైర్: మా ఫీలింగ్స్ చాలా ప్రైవేట్.. అందుకే మేము హ్యాపీ.. కత్రినా కామెంట్!

సల్మాన్ కత్రినా ఎఫైర్: మా ఫీలింగ్స్ చాలా ప్రైవేట్.. అందుకే మేము హ్యాపీ.. కత్రినా కామెంట్!

కండల వీరుడు అఫైర్స్ నడిపిన భామలతో కత్రికా ఖైఫ్ ఒకరు. వీరి బంధం అందరికీ తెలిసిన రహస్యం అయినప్పటికీ, ఇద్దరిలో ఎవరు కూడా నోరువిప్పలేదు. అయితే ఓ సందర్భంలో కత్రినా ఖైఫ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 05 2021, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కత్రినా ఖైఫ్ కెరీర్ బిగినింగ్ లో సల్మాన్ ఆమెకు అండగా నిలిచాడు. తన చిత్రాలలో అవకాశాలు ఇవ్వడంతో పాటు, తన ప్రభావం ఉపయోగించి ఇతర హీరోల సినిమాలలో కూడా అవకాశాలు ఇప్పించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
దానికి కృతజ్ఞతగా కత్రినా సల్మాన్ తో దోస్తీ చేసింది. చాలా కాలం ఈ జంట కలిసి మెలిసి ఉన్నారు. కొన్ని చిత్రాలలో కలిసి నటిచడం జరిగింది.

37
ఒకరంటే మరొకరి చచ్చేంత ప్రేమ అన్నట్లు వీరు అప్పట్లో గడపడం జరిగింది. బహిరంగంగా ఈ జంట ఫోకస్ కానప్పటికీ.. అఫైర్ మాత్రం ఉన్నదనేది అక్షర సత్యం.

47
అయితే 2011లో కత్రినా, సల్మాన్ బ్రేకప్ అయ్యారన్న వార్తలు సంచలనం రేపాయి. సల్మాన్ తో కత్రినాకు వివాహం కూడా జరుగుతుందని కథనాలు రాగా, విడిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

57
కాగా ఓ సంధర్భంలో సల్మాన్ తో ఎఫైర్ గురించి కత్రినా నోరు విప్పారు. సల్మాన్, నేను... ఫీలింగ్స్ ని చాలా ప్రైవేట్ గా ఉంచుకుంటాం. ఎవరికీ చెప్పం అందుకే మేము హ్యాపీగా ఉన్నాం అన్నారు ఆమె.

67
సల్మాన్ నాకు మంచి మిత్రుడు... షూటింగ్ సెట్స్ లో సల్మాన్ తో మాట్లాడడం చాలా సరదాగా ఉంటుంది. ఆయన ఎంటర్టైనింగ్ పర్సన్ అని కత్రినా చెప్పారు.

77
కాగా కత్రినా ప్రస్తుతం నటుడు విక్కీ కౌశల్ తో ఎఫైర్ నడుపుతున్నట్లు సమాచారం. అనేక ప్రైవేట్ పార్టీలకు కలిసి హాజరు కావడమే కాకుండా.. రొమాంటిక్ టూర్స్ కి కూడా వెళుతున్నారట.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: సీఎం విజయ్‌ తో రిలేషన్ రూమర్లు, ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన త్రిష
Recommended image2
Priyanka Mohan: కొరియా టూరిజం రాయబారిగా ప్రియాంక మోహన్.. అరుదైన గౌరవం అందుకున్న హీరోయిన్
Recommended image3
Peddi Review: పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ, రామ్‌ చరణ్‌కి అసలు పరీక్ష ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved