ఆ భయంతోనే లిప్‌ లాక్‌కు నో చెప్పిన హీరోయిన్‌

First Published 8, Sep 2020, 1:44 PM

కరోన కారణంగా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవటంతో సినిమాలకు సంబంధించిన వార్తలు కూడా లేకపోవటంతో అభిమానులు పాత వార్తలనే నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్‌ అజయ్‌ దేవగన్‌, కరీనా కపూర్‌లకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

బాలీవుడ్ స్టైల్ ఐకాన్ కరీనా కపూర్ పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది. స్టార్ హీరోయిన్‌గానే కాదు.. నవాబ్‌ ఇంటి కోడలుగా కూడా తనదైన ముద్ర వేసింది కరీనా కపూర్.

ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌తో కలిసి పలు సూపర్‌ హిట్ చిత్రాల్లో నటించింది. అభిమానులు కూడా ఈ పెయిర్‌ను అదే స్థాయిలో రిసీవ్‌ చేసుకున్నారు.

ఓంకారా, సత్యాగ్రహం, గోల్‌మాల్ లాంటి సినిమాల్లో నటించారు అజయ్‌ దేవగన్‌, కరీనా కపూర్‌.

అజయ్ దేవ్‌గన్, కరీనా కపూర్‌లు 2013 లో సత్యాగ్రహ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో ఓ లిప్‌ లాక్‌ సీన్‌ కూడా ఉంది. కానీ కరీనా అజయ్‌తో లిప్‌ లాక్ చేయడానికి నో చెప్పింది.

అయితే లిప్‌ లాక్‌కు నో చెప్పడానికి అప్పట్లో కరీనా కారణం చెప్పకపోయినా, చాలా ఏళ్ల తరువాత ఆ విషయం బయటకు వచ్చింది.‌

2012లో సైఫ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కరీనా. అయితే అదే సందర్భంలో అజయ్ తో సినిమా చేస్తున్న కరీనా ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించేందుకు నో చెప్పిందన్న ప్రచారం జరిగింది. అనవసరంగా మీడియాలో రచ్చ అవ్వటం ఎందుకు అన్న ఉద్దేశంతోనే కరీనా లిప్‌ లాక్‌కు నో చెప్పిందట.

సైఫ్ కారణంగానే పెళ్లి తరువాత లిప్‌ లాక్‌ సీన్స్‌లో నటించకూడాదని నిర్ణయించుకుంది కరీనా. పెళ్లికి ముందు చాలా హాట్‌ సీన్స్‌లో నటించిన ఈ బ్యూటీ పెళ్లి తరువాత మాత్రం నో చెప్పింది.

జబ్‌ వియ్‌ మెట్‌ సినిమాలో షాహిద్‌ కపూర్‌తో, కంబక్త్ ఇష్క్‌ సినిమాలో అక్షయ్ కుమార్‌లతో లిప్‌ లాక్‌ సీన్స్ లో నటించింది.

కరీనాకు అజయ్ విషయంలో మరో కంప్లయింట్ కూడా ఉంది. సింగం 2 షూటింగ్ సందర్భంగా అజయ్‌ దేవగన్‌ ఎక్కువగా సిగరెట్స్ తాగుతుండటంతో ఆ స్మెల్ కారణంగా తాను తీవ్రంగా ఇబ్బంది పడేదాన్ని అని కామెంట్ చేసింది కరీనా కపూర్.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజయ్‌ స్మోకింగ్ అలవాటు కారణంగా తాను షూటింగ్ లోకేషన్లో తీవ్ర ఇబ్బందులు పడ్డట్టుగా చెప్పింది కరీనా కపూర్‌. అందురూ భోజనం చేస్తున్న సమయంలో కూడా అజయ్‌ సిగరెట్ కాల్చేవాడని చెప్పింది బెబో. అయితే అజయ్‌తో లిప్‌లాక్‌కు నో చెప్పడానికి  ఇది కూడ ఓ కారణంగా అని భావిస్తున్నారు ఫ్యాన్స్‌.

కరీనా కపూర్ ప్రస్తుతం గర్బవతి. కొత్త ఏడాదిలో సైఫ్‌, కరీనాలు తమ రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు.

చివరగా ఇంగ్లీష్ మీడియం, గుడ్‌ న్యూస్‌ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా, తక్త్‌ సినిమాల్లో నటిస్తోంది.

loader